కర్ణాటకలో భారీ వర్షాలు, వరద ముంపులో బెంగళూరు నగర దృశ్యాలు

భారీ వర్షాలు కర్ణాటకను అతలాకుతలం చేస్తున్నాయి. బెంగళూరు రోడ్లు జలాశయాలుగా మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా బెంగుళూరు నగరం, రూరల్ , తుంకూరు, కోలార్, చిక్‌బళ్లాపూర్, రామానగర్, హసన్ జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి. ఆ దృశ్యాలు ఇవే

Heavy Rains: భారీ వర్షాలు కర్ణాటకను అతలాకుతలం చేస్తున్నాయి. బెంగళూరు రోడ్లు జలాశయాలుగా మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా బెంగుళూరు నగరం, రూరల్ , తుంకూరు, కోలార్, చిక్‌బళ్లాపూర్, రామానగర్, హసన్ జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి. ఆ దృశ్యాలు ఇవే

1 /5

కర్ణాటక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో రానున్న ఐదురోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. 

2 /5

భారీ వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 5 లక్షల పరిహారాన్ని , పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 3 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి బొమ్మై ప్రకటించారు. 

3 /5

భారీ వర్షాలతో ఎల్‌హంక సరస్సు పొంగి పొర్లుతోంది. వరద నీరు కేంద్రీయ విహార్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి చేరింది. 

4 /5

భారీ వర్షాలకు దె్బ్బతిన్న ప్రాంతాల రోడ్ల మరమ్మత్తులకు రాష్ట్ర ప్రభుత్వం 5 వందల కోట్లను విడుదల చేసింది. భారీ వర్షాలతో స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు దెబ్బతిన్నాయి.

5 /5

వరద ముంపు ప్రాంతాల్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సందర్శించారు. ముంపుకు గురైన ఈ ప్రాంతం నగరంలోని కేంద్రీయ విహార్ అపార్ట్‌మెంట్