Kerala Flood Tragedy: తేలే కార్లు, మునిగిన బస్సు, కూలుతున్న ఇళ్లు, కేరళ భయానక దృశ్యాలు

ప్రకృతి ప్రళయం అంటే ఏంటనేది కేరళ మరోసారి రుచి చూసింది. అతి భారీ వర్షాల ప్రభావంతో కేరళ కొట్టుకుపోయేంతగా భయం గొలిపింది. ఎక్కడికక్కడ తేలుతున్న కార్లు, కూలిపోతున్న ఇళ్లు, విరిగిపడుతున్న కొండ చరియలు..ఎటు చూసినా వరద బీభత్సం మిగిల్చిన విషాద దృశ్యాలే కన్పిస్తున్నాయి. కేరళ భారీ వర్షాలతో వణికిపోయింది. ఆ దృశ్యాలు మీ కోసం..కేరళలో వరదలు, భారీ వర్షాలు చేసిన భీభత్సం ఫోటోలు చూస్తే అర్ధమైపోతుంది. వివరణ అవసరం లేదు కూడా..

Kerala Flood Tragedy: ప్రకృతి ప్రళయం అంటే ఏంటనేది కేరళ మరోసారి రుచి చూసింది. అతి భారీ వర్షాల ప్రభావంతో కేరళ కొట్టుకుపోయేంతగా భయం గొలిపింది. ఎక్కడికక్కడ తేలుతున్న కార్లు, కూలిపోతున్న ఇళ్లు, విరిగిపడుతున్న కొండ చరియలు..ఎటు చూసినా వరద బీభత్సం మిగిల్చిన విషాద దృశ్యాలే కన్పిస్తున్నాయి. కేరళ భారీ వర్షాలతో వణికిపోయింది. ఆ దృశ్యాలు మీ కోసం..కేరళలో వరదలు, భారీ వర్షాలు చేసిన భీభత్సం ఫోటోలు చూస్తే అర్ధమైపోతుంది. వివరణ అవసరం లేదు కూడా..

1 /10

2 /10

3 /10

4 /10

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10