English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Rain alert

Rain alert

Rains Alert: రెయిన్ అలర్ట్.. తీరం దాటిన వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
Rain alert Jan 11, 2026, 09:50 AM IST
Rains Alert: రెయిన్ అలర్ట్.. తీరం దాటిన వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
AP Rain Alert: ఓ వైపు చలికి ప్రజలు గజగజ వణుకుతుంటే.. మరోవైపు ఏపీలో వానలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం సాయంత్రం వాయుగుండంగా బలహీన పడింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టిపుకు సమీపంలో శనివారం సాయంత్రం తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. అయితే ఈ వాయుగుండం ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.  
School Holiday: దిత్వా తుపాను అల్లకల్లోలం..వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవులు..పండగ చేసుకోండి గురూ!
holiday Dec 4, 2025, 04:00 PM IST
School Holiday: దిత్వా తుపాను అల్లకల్లోలం..వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవులు..పండగ చేసుకోండి గురూ!
School Holidays Extension: దిత్వా తుపాను ప్రభావం నానాటికి పెరుగుతోంది. అటు తమిళనాడు,కేరళ సహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆయా జిల్లాలలోని స్కూళ్లకు ఆదివారం వరకు సెలవులను పొడిగించారు. ఇదే విషయమై అదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్లు.
School Holiday: స్కూళ్లకు రేపు కూడా సెలవు..రాబోయే 24 గంటలు జాగ్రత్త..ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్లు!
holiday Dec 3, 2025, 02:58 PM IST
School Holiday: స్కూళ్లకు రేపు కూడా సెలవు..రాబోయే 24 గంటలు జాగ్రత్త..ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్లు!
భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన నివేదికల ప్రకారం.. 'దిత్వా' తుపాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉండగా.. అది చెన్నై, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రా ప్రాంత తీరవైపు ఉత్తర దిశగా కదులుతుందని అంచనా. దీంతో రాబోయే 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో స్కూళ్లకు మరో రోజు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.
School Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్..పేరెంట్స్‌కు ముఖ్య గమనిక!
holiday Nov 23, 2025, 08:27 PM IST
School Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్..పేరెంట్స్‌కు ముఖ్య గమనిక!
School Holidays News: రేపు అనగా నవంబరు 24 (సోమవారం) ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా రేపు ఏఏ రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Rains Alert: బంగాళాఖాతంలో ద్రోణి.. వ‌చ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వ‌ర్షాలు.. వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ
heavy rains alert Nov 9, 2025, 08:45 AM IST
Rains Alert: బంగాళాఖాతంలో ద్రోణి.. వ‌చ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వ‌ర్షాలు.. వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్ ప్రభావం తగ్గిన తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కొంతకాలంగా ఎడతెరిపిలేని వర్షాలతో ఇబ్బందులు పడిన రెండు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే మొన్నటి వర్షాలతో ఇబ్బందులు పడిన తెలుగు ప్రజలు ఇప్పుడు చలికి సిద్ధం కావాలని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. 10 జిల్లాలకు అలర్ట్..
telangana rains Nov 5, 2025, 08:51 AM IST
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. 10 జిల్లాలకు అలర్ట్..
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ 10 జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.  
Schools Holiday: రేపు తెలంగాణలో అన్నీ స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు.. ఎక్కడెక్కడో తెలుసా?
Heavy Rains Oct 29, 2025, 11:51 PM IST
Schools Holiday: రేపు తెలంగాణలో అన్నీ స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు.. ఎక్కడెక్కడో తెలుసా?
Govt Declares Tomorrow Schools Holiday In Telangana A Head Heavy Rains: ఏపీలో వచ్చిన మొంథ తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో అన్నీ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఎక్కడెక్కడ సెలవులు ఇచ్చారో తెలుసుకుందాం.
School Holiday: రేపు స్కూళ్లకు సెలవు ఉందా లేదా? తెలంగాణలో బిక్కుబిక్కు మంటున్న విద్యార్థులు..బయటకి అస్సలు రావొద్దు!
Holidays Oct 29, 2025, 07:30 PM IST
School Holiday: రేపు స్కూళ్లకు సెలవు ఉందా లేదా? తెలంగాణలో బిక్కుబిక్కు మంటున్న విద్యార్థులు..బయటకి అస్సలు రావొద్దు!
School Holidays In Telangana: మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని తుపాను ప్రభావం ఉన్న జిల్లాలైన కాకినాడ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల జిల్లాల్లోని స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. 
Rains Alert: తెలంగాణలో మరో మూడు రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..!
Heavy Rains Oct 26, 2025, 04:39 PM IST
Rains Alert: తెలంగాణలో మరో మూడు రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..!
Heavy Rains Alert: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని.. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది.   
Telangana Weather Forecast: రాగల కొన్ని గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా  ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..
Telangana Weather Forecast Oct 24, 2025, 02:41 PM IST
Telangana Weather Forecast: రాగల కొన్ని గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..
Telangana Weather Forecast:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో  రాబోయే మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ పడనున్నాయి. నిన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతము దాని సమీపంలో ఉన్న  ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాహత ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురనున్నట్టు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది.  
Telangana Rains: 3 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
telangana rains Oct 23, 2025, 10:31 AM IST
Telangana Rains: 3 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
Telangana Rains: తెలంగాణపై వాయుగుండ ప్రభావం కనిపిస్తోంది. రానున్న 3 రోజులు వర్షాలుకురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 
Telangana Rains: కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..
telangana rains Oct 22, 2025, 09:09 AM IST
Telangana Rains: కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..
Telangana Rains School Holidays : తెలంగాణ‌లో మరో మూడు రోజలు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. 
Telangana Rains: తెలంగాణలో నాలుగు రోజుల భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
telangana rains Oct 21, 2025, 07:57 AM IST
Telangana Rains: తెలంగాణలో నాలుగు రోజుల భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
Telangana Rains: తెలంగాణ‌లో రానున్న నాలుగు రోజులు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.
Rain Alert: పండగపూట వెంటాడుతున్న వాయుగుండం..ఈ జిల్లాల్లో రెడ్ సైరెన్.. భారీ వర్షాలు జాగ్రత్త!
Rain alert Oct 20, 2025, 07:20 AM IST
Rain Alert: పండగపూట వెంటాడుతున్న వాయుగుండం..ఈ జిల్లాల్లో రెడ్ సైరెన్.. భారీ వర్షాలు జాగ్రత్త!
Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. సోమవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 
Telangana Weather: తెలంగాణలో విభిన్న వాతావరణం.. ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఎండలు..
Telangana Different Weather Oct 15, 2025, 12:03 PM IST
Telangana Weather: తెలంగాణలో విభిన్న వాతావరణం.. ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఎండలు..
Telangana Weather: తెలంగాణలో వాతావరణం మారుతోంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. 
Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. నేడు రేపు కుండపోత వానలు..
telangana rains Oct 14, 2025, 05:28 AM IST
Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. నేడు రేపు కుండపోత వానలు..
  Telangana Rain Alert: తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేశారు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనం కారణంగా  వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 
Telangana Rains: తెలంగాణకు మరో 2 రోజులు భారీ వర్ష సూచన.. 17 జిల్లాలకు అలర్ట్..
telangana rains Oct 13, 2025, 11:10 AM IST
Telangana Rains: తెలంగాణకు మరో 2 రోజులు భారీ వర్ష సూచన.. 17 జిల్లాలకు అలర్ట్..
Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 17 జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. 
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. మరో మూడు రోజుల పాటు కుండపోత వాన..!
Heavy rains in Telangana Oct 12, 2025, 06:51 PM IST
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. మరో మూడు రోజుల పాటు కుండపోత వాన..!
Telangana Rains: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీచేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Rain Alert: తెలంగాణకు అలర్ట్.. మరో మూడు రోజుల పాటు జోరుగా వర్షాలు..!
Rains Alert Today Oct 11, 2025, 04:55 PM IST
Rain Alert: తెలంగాణకు అలర్ట్.. మరో మూడు రోజుల పాటు జోరుగా వర్షాలు..!
Telangana Rains: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ  రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  
Telangana Rains: తెలంగాణకు మళ్లీ వానలు.. వారమంతా వర్షాలే..
telangana rains Oct 10, 2025, 11:48 AM IST
Telangana Rains: తెలంగాణకు మళ్లీ వానలు.. వారమంతా వర్షాలే..
Telangana Rain Updates: తెలంగాణ రాష్ట్రాన్ని  వర్షాలు వీడటం లేదు. రేపు బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం వుంది. ఈ ప్రభావంతో వచ్చే వారమంతా తెలంగాణ వ్యాప్తంగా వానలు కురిసే అవకాశం వుందని అంచనా వేస్తోంది వాతావరణ కేంద్రం. 
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • Next
  • Last »

Trending News

  • Bangladesh T20 World Cup: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో! షాక్ ఇచ్చిన ఐర్లాండ్..నాగిణిలకు దెబ్బ మీద దెబ్బ!
    T20 World Cup 2026

    Bangladesh T20 World Cup: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో! షాక్ ఇచ్చిన ఐర్లాండ్..నాగిణిలకు దెబ్బ మీద దెబ్బ!

  • Union Budget 2026:బడ్జెట్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి GST ఉపశమనం లభిస్తుందా? డెవలపర్లు, గృహ కొనుగోలుదారుల డిమాండ్లు ఇవే..!!
    Budget 2026
    Union Budget 2026:బడ్జెట్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి GST ఉపశమనం లభిస్తుందా? డెవలపర్లు, గృహ కొనుగోలుదారుల డిమాండ్లు ఇవే..!!
  • KTR Condemns: మతిభ్రమించిన రేవంత్ రెడ్డి.. అతడు సీఎం కావడం సిగ్గుచేటు: కేటీఆర్‌ ఆగ్రహం
    KT Rama Rao
    KTR Condemns: మతిభ్రమించిన రేవంత్ రెడ్డి.. అతడు సీఎం కావడం సిగ్గుచేటు: కేటీఆర్‌ ఆగ్రహం
  • RBI Notification 2026: గుడ్ న్యూస్.. రూ.24 వేల జీతంతో.. RBI బ్యాంకులో ఉద్యోగాలు..
    Rbi 2026 Exam
    RBI Notification 2026: గుడ్ న్యూస్.. రూ.24 వేల జీతంతో.. RBI బ్యాంకులో ఉద్యోగాలు..
  • Gorantla Madhav Arrest: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టుకు రంగం సిద్ధం..కోర్టు సీరియస్..నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
    Gorantla Madhav
    Gorantla Madhav Arrest: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టుకు రంగం సిద్ధం..కోర్టు సీరియస్..నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
  • Hyderabad Crime News: మద్యం గ్లాస్ కోసం గొడవ.. అన్నను హత్య చేసిన తమ్ముడు
    Hyderabad crime news
    Hyderabad Crime News: మద్యం గ్లాస్ కోసం గొడవ.. అన్నను హత్య చేసిన తమ్ముడు
  • Rohit-Kohli: రోహిత్, విరాట్ కోహ్లీకి ఇదే చివ‌రి మ్యాచ్.. మళ్లీ ఎప్పుడు కనిపిస్తారంటే..?
    Rohit Sharma Virat Kohli
    Rohit-Kohli: రోహిత్, విరాట్ కోహ్లీకి ఇదే చివ‌రి మ్యాచ్.. మళ్లీ ఎప్పుడు కనిపిస్తారంటే..?
  • Home Made Fraud: జగిత్యాలలో హోమ్ మేడ్ మోసం.. భారీ ధరలకు కల్తీ నిల్వ పచ్చళ్ల విక్రయం..
    Adulterated Food
    Home Made Fraud: జగిత్యాలలో హోమ్ మేడ్ మోసం.. భారీ ధరలకు కల్తీ నిల్వ పచ్చళ్ల విక్రయం..
  • BRICS Currency Future: బ్రిక్స్ తన సొంత కరెన్సీని ప్రారంభిస్తే ఏం జరుగుతుంది? డాలర్ దిక్కులేనిది అవుతుందా?
    brics currency
    BRICS Currency Future: బ్రిక్స్ తన సొంత కరెన్సీని ప్రారంభిస్తే ఏం జరుగుతుంది? డాలర్ దిక్కులేనిది అవుతుందా?
  • Cm Revanth reddy: మారీచ, సుబాహుల్లా దాపురించారు.!. బీఆర్ఎస్‌పై మరోసారి నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి..
    CM Revanth Reddy
    Cm Revanth reddy: మారీచ, సుబాహుల్లా దాపురించారు.!. బీఆర్ఎస్‌పై మరోసారి నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x