Sandeepa Dhar Hot Pictures: శారీలో సందీప ధార్.. వలపుల వయ్యారాలతో కుర్రాళ్ల మనసు దోచేస్తుందిగా!

Actress Sandeepa Dhar shares Hot and Sexy Pictures in Green Saree. సందీప ధార్‌ తాజాగా గ్రీన్ శారీలో వలపుల వేశారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
 

1 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సందీప ధార్‌ నిత్యం హాట్ పోటోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా గ్రీన్ శారీలో వలపుల వేశారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /6

ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేయని సందీప ధార్‌.. వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. చివరగా 'ఏ మదర్స్ రేజ్' అనే వెబ్ సిరీస్‌లో ఆమె నటించారు.   

3 /6

దబాంగ్ 2, హీరోపంతి సినిమాలలోని నటనకు గాను సందీప ధార్‌కు మంచి గుర్తింపు దక్కింది. గొల్లు ఔర్ పప్పు, గ్లోబల్ బాబా, 7 హౌర్స్ టు గో, బారాత్ కంపెనీ లాంటి సినిమాలలో ఆమె నటించారు.   

4 /6

 2010లో 'ఇసి లైఫ్ మే' సినిమాతో సందీప ధార్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.   

5 /6

వాణి గణపతి వద్ద సందీప ధార్ 8 సంవత్సరాలు భరతనాట్యంలో శిక్షణ పొందారు. బెంగళూరు ఇందిరా నగర్‌లోని ఎన్‌పిఎస్‌లో సందీప పూర్వ విద్యార్థి.  

6 /6

1989 ఫిబ్రవరి 2న శ్రీనగర్‌లో సందీప ధార్ జన్మించారు. కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన సందీప మంచి నృత్యకారిణి.