Aadhar Card: ఆధార్‌ కార్డుతో ఎన్ని సిమ్‌ కార్డులు కొనుగోలు చేయవచ్చు? మీకు తెలుసా?

SIM cards With Aadhar Card: ఆధార్‌ కార్డు మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంతో కీలకం. బ్యాంకు ఖాతా ఓపెన్‌ నుంచి విద్యాసంస్థలో స్కాలర్షిప్‌ వరకు ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం. అయితే, సిమ్‌ కార్డు కొనుగోలుకు తప్పనిసరి. అయితే, ఆధార్‌ కార్డుపై ఎన్ని సిమ్‌ కార్డులు కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ పరిమితి మించితే చట్టపరమైన చర్యలు తప్పవు.
 

1 /5

కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక ఆధార్‌ కార్డుపై సిమ్‌ కార్డులు కొనుగోలు చేయవచ్చు. ఇది లేకుంటే సిమ్ కార్డు ఇచ్చే అవకాశమే లేదు. అయితే, 9 సిమ్‌ కార్డులు కొనుగోలు చేయవచ్చు.  

2 /5

సిమ్‌ కార్డులు ఈ పరిమితికి మించి  ఉంటే వాటిని బ్లాక్‌ చేస్తారు. మీపేరు మీద రిజిస్టర్‌ అయిన సిమ్‌ కార్డులు ఏవైనా చట్టవిరుద్ధమైన చర్యలు చేయడానికి ఉపయోగిస్తే మీకు జైలు శిక్ష తప్పదు.  

3 /5

సిమ్‌ కార్డుల ఈ నిబంధన ముఖ్యంగా చట్టవిరుద్ధమైన కార్యకలపాలు చేస్తునందుకు  ఈపరిమితి పెట్టారు. వీటికి మించి ఉండకుండా జాగ్రత్తపడండి.  

4 /5

సాధారణంగా సిమ్‌ కార్డులు అందురూ రెండు ఉపయోగిస్తారు. ఇవి కాకుండా పెద్దవారికి ఎవరికైనా సిమ్‌ కార్డులు కావాలంటే ఇంట్లో వారికి తమ ఆధార్‌ కార్డుతో సిమ్‌ కార్డులు కొనుగోలు చేస్తారు.  

5 /5

ఇవి మొత్తం గరిష్టంగా 9 సిమ్‌ కార్డులు మించి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చట్ట విరుద్ధమైన చర్యలు ఉపయోగిస్తే మాత్రం భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.