INDW vs BANW: మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ ఆశలు సెమీస్‌ సజీవం.. ఆనందంలో మిథాలీ సేన!!

India Women's Photos. మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ ఆశలు సెమీస్‌ సజీవంగా ఉన్నాయి. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన మిథాలీ సేన  పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

  • Mar 22, 2022, 17:04 PM IST
1 /4

స్నేహ్‌ రాణా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (27 పరుగులు, 4 వికెట్లు) కీలక మ్యాచ్‌లో బంగ్లాపై భారత్‌ 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

2 /4

మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొందితే ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకునే అవకాశం ఉంది.

3 /4

మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ ఆశలు సెమీస్‌ సజీవంగా ఉన్నాయి. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన మిథాలీ సేన  పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

4 /4

స్మృతీ మంధాన (30), షెఫాలీ వర్మ (42) మంచి ఆరంభం ఇవ్వగా.. యస్తిక (50) హాఫ్ సెంచరీతో మెరిసింది. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x