Malaika Arora spotted outside Diva Yoga: యోగా స్టూడియో బయట మలైకా అరోరా అదిరిపోయే స్టిల్స్

Malaika Arora spotted outside Diva Yoga in Bandra:మలైకా అరోరా ఫిట్‌నెస్ ఫ్రీక్. దీపావళి పండుగ ఉన్నా కూడా తను మాత్రం ఎక్సర్‌‌సైజ్‌ సెషన్‌ను అస్సలు మిస్ చేయలేదు ఈ భామ.

  • Nov 03, 2021, 22:49 PM IST

In pics: Malaika Arora spotted outside Diva Yoga in Bandra:మలైకా అరోరా బాంద్రాలోని దివా యోగా కేంద్రం వెలుపల ఇలా తళుక్కుమంది. మలైకా అరోరా ఫిట్‌నెస్ ఫ్రీక్. దీపావళి పండుగ ఉన్నా కూడా తను మాత్రం వ్యాయామ సెషన్‌ను అస్సలు మిస్ చేయలేదు. మలైకా అరోరా దివా యోగా స్టూడియో బయట కెమెరా కంటికి ఇలా చిక్కింది. ఈ భామ లేటెస్ట్ లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.(Pics courtesy: Viral Bhayani)

1 /5

2 /5

3 /5

4 /5

5 /5