Secret places: శతాబ్దాల నాటి రహస్యాల్ని దాచుకున్న ప్రదేశాలు

  • Nov 23, 2020, 17:38 PM IST

 

వైవిద్యానికి మారు పేరు భారత్. అందుకే ఈ గడ్డపై చాలా రహస్యాలు దాగుంటాయి. అటువంటివి  5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం..ఒక్కో ప్రదేశంలో ఒక్కో చరిత్ర..రహస్యం దాగుంది. ఆ రహస్యాలు, కధలు తెలుసుకుంటే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. 

1 /5

ఇండియాలోని అతి ప్రాచీన నగరాల్లో ఒకటి ద్వారక. ద్వారక నగరం ఓ కాల్పనిక నగరమని కూడా అంటారు. 1979-80లో ప్రొఫెసర్ రావ్ అతని టీమ్..సముద్రంలో 560 మీటర్ల పొడవైన ద్వారకా గోడను కనుగొన్నారు.  

2 /5

వామన దేవుడు బలి చక్రవర్తికి..దానమిచ్చింది ఈ ప్రాంతంలోనే అని అంటారు. ఇక్కడ విశాలమైన, అద్భుతమైన ఆలయాల సముహమే ఉంది. దీని ఒక భాగం ఇప్పుడు సముద్రంలో సమాధై పోయింది. ఇక్కడ వందలాది ఆలయాలు, గుహలున్నాయి.   

3 /5

  అజంతా  ఎల్లోరా గుహల గురించి అందరికీ తెలిసిందే. ఏలియన్స్ సమూహం దీన్ని నిర్మించిందని శాస్త్రవేత్తలు అంటారు. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం..కనీసం 4 వేల ఏళ్ల క్రితం నిర్మించారు. ఎల్లోరా గుహల దిగువన ఓ రహస్యమైన నగరముందనే భావన ఉంది.  

4 /5

ఇండియాలో అడవులైతే చాలానే ఉన్నాయి. కానీ సుందర్ వన్ అటవీ ప్రాంతమైతే చాలా రకాల రహస్యాల్ని దాచుకుంది. ఈ అడవిలో శాంతి, రహస్యం, రోమాంచిత అనుభవం లభిస్తుంది. మరే ఇతర అడవిలో లభించదు. ఈ అడవిలో పెద్ద సంఖ్యలో భూతాలున్నాయని కూడా అంటారు  

5 /5

ఉత్తరాఖండ్ లోని ఓ రహస్యమైన ప్రాంతమిది. వేదస్థానంగా పిలుస్తారు. దీని కేంద్రం హిమాలయపర్వతాల్లో ఉత్తరాఖండ్ లో ఉంది. ఈ ప్రాంతంలో సాధారణ మనిషనేవాడు ప్రవేశించడం అసాధ్యం.