Infinix Smart HD 2021 Price In India: బడ్జెట్ ధరకే 5000mAH స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే

హాంకాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ కొత్త మోడల్ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఇటీవల భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ మొబైల్ విక్రయాలు డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. (All Photos: flipkart)
  • Dec 22, 2020, 17:43 PM IST

Infinix Smart HD 2021 Price In India: హాంకాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ కొత్త మోడల్ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఇటీవల భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ మొబైల్ విక్రయాలు డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. (All Photos: flipkart)

1 /6

Infinix Smart HD 2021 Price In India: హాంకాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ (Smartphones) దిగ్గజం ఇన్ఫినిక్స్ కొత్త మోడల్ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఇటీవల భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ మొబైల్ విక్రయాలు డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. (All Photos: flipkart)

2 /6

డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. తక్కువ ధరకే మొబైల్ తీసుకొచ్చినా బ్యాటరీ మాత్రం రాజీపడలేదు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్‌డీ 2021 (Infinix Smart HD 2021) సరికొత్త మొబైల్ లాంఛ్ చేసింది. Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే

3 /6

అయితే ఒకే వేరియంట్‌లో మొబైల్ లభించనుంది. 2 GB RAM + 32 GB ఇంటర్నర్ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. 256 GB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. 

4 /6

2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ వేరియంట్ ధర (Infinix Smart HD 2021 Price)ను రూ.5,999గా నిర్ణయించారు. Flipkartలో డిసెంబర్ 24 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

5 /6

వెనుకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ ఫ్లాష్‌ను సౌకర్యం ఉంది. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు.  Also Read: EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?

6 /6

15.49 cm (6.1 అంగుళాలు) HD+ Display ఇచ్చారు. ఇందులో మొత్తం 3 రంగులలో మొబైల్ దొరుకుతుంది. Obsidian Black, Topaz Blue, Quartz Green కలర్ వేరియంట్స్ ఉన్నాయి.