Janhvi Kapoor Pics : ఉప్పెనలా ఉప్పొంగిన ఎద అందాలు.. కాక రేపుతోన్న జాన్వీ కపూర్

Janhvi Kapoor Photos From Filmfare 2023 జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఎప్పుడూ హాట్ టాపిక్‌ అవుతూనే ఉంటుంది. జాన్వీ కపూర్ చేసే ప్రదర్శనకు జనాలు నోరెళ్లబెట్టేయాల్సిందే. మామూలుగానే జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడే పొట్టి బట్టల్లో జాన్వీ అదరగొట్టేస్తుంటుంది. ఇక ఏదైనా స్పెషల్ ఈవెంట్‌లో అయితే అందరినీ ఆకట్టుకునేలా మెరుస్తుంది.

  • Apr 28, 2023, 12:19 PM IST
1 /5

జాన్వీ కపూర్‌కు సిల్వర్ స్క్రీన్ మీద రావాల్సినంత గుర్తింపు అయితే రావడం లేదు. జాన్వీ కపూర్‌కు సినిమాలు హిట్ కాకపోయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

2 /5

ఇంత వరకు జాన్వీ కపూర్‌కు సరైన హిట్ రాలేదు. ఆమె చేసిన సినిమాలు ఎక్కువగా ఓటీటీలోనే వచ్చేశాయి. కరోనా సమయంలో జాన్వీ కపూర్ సినిమాలు ఓటీటీలో సందడి చేశాయి.

3 /5

జాన్వీ కపూర్‌కు అవకాశాలు వస్తున్నా.. అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా హిట్ అవ్వడం లేదు.

4 /5

జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రాబోతోన్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక రామ్ చరణ్‌తోనూ నటించనుందని టాక్ వస్తోంది.

5 /5

తాజాగా జాన్వీ కపూర్‌ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో మెరిసింది. ఉప్పెనలా ఉప్పొంగుతున్న ఎద అందాలతో వల వేసింది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x