Kajal Agarwal: మైమరిపిస్తున్న కాజల్ అందాలు…చూడటానికి అచ్చం చందమామల!

Kajal Agarwal latest pics: సత్యభామగా థియేటర్స్ కి వచ్చి అలరిస్తోంది కాజల్ అగర్వాల్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

1 /5

15 సంవత్సరాలకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న..నటి కాజల్. చందమామ సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ హీరోయిన్.. ఆ తర్వాత మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించింది.

2 /5

ఇక అప్పటినుంచి కాజల్ కి ఎదురులేకుండా పోయింది. వరస సినిమాలతో తెగ బిజీగా కొనసాగింది కాజల్ తన కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే.. పెళ్లి చేసుకుని ఒక బాబుకి జన్మనిచ్చింది.

3 /5

కాగా ఆ తరువాత కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ తీసుకునింది. ఇక ఈ మధ్యనే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో.. రీ-ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో లేడి ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ లో.. సైతం మెరిసింది.

4 /5

ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్.. సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం కాజల్ షేర్ చేస్తున్న ఇంస్టాగ్రామ్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

5 /5

ముఖ్యంగా ఈరోజు ఈ హీరోయిన్ సన్ ఫ్లవర్ లా మెరిసిపోతూ యల్లో డ్రెస్ లో.. షేర్ చేసిన ఫోటోలు ఎంతో అందంగా ఉన్నాయి