Ttd November arjitha seva tickets: శ్రీవారి భక్తులు ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో పేర్లను నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. లక్కీ డిప్లో టిక్కెట్లు పొందిన భక్తులు ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నంలోగా నిర్ణీత రుసుము చెల్లించి తమ టిక్కెట్లను ఖరారు చేసుకొవాలని సూచించింది.
Tirumala latest update: ప్రస్తుతం దర్శన టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
Ttd on e visa entry in Tirupati: విదేశీ యాత్రికుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఇతర ప్రధాన నగరాలకు వెళ్లకుండా నేరుగా తిరుపతి ఎయిర్ పోర్టులోనే భక్తుల ఈ వీసా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేసుకొవచ్చు.
TTD Alert Today:తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం ఇచ్చింది. రేపు శ్రీవారి దర్శనం కోసం ఇవాళ జారీ చేయాల్సిన SSD టోకెన్లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో తిరుపతిలో SSD టోకెన్ల కోసం ఎదురుచూస్తున్న భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.
Cine Heroes Aadi Sai Kumar And Ashwin Babu At Tirumala: తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ నటులు ఆది, అశ్విన్ బాబు, సంగీత దర్శకుడు తమన్, సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ శ్రీవారి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Ttd cancels arjitha sevas: సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భక్తులు రద్దీ నేపథ్యంలో సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు అన్ని రకాల ఆర్జీత సేవల్ని రద్దుచేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Ttd hundi record in July month: జులై మాసంలో భారీగా భక్తులు శ్రీవారి దర్శనాలకు తరలి వచ్చారు. దీంతో కానుకల రూపంలో హుండీ ఆదాయం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
PV Sindhu Tirumala Darshan: తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని బ్యాండ్మిటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. శనివారం ఉదయాస్తమాన సేవలో భాగంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న పీవీ సింధు తన భర్తతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Tirumala VIPs Darshan: తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శించుకున్న వారిలో బీజేపీ జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా, తమిళనాడు మంత్రి వినోద్, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఎమ్మెల్సీ పద్మశ్రీ ఉన్నారు.
Chain Snatching in Tirumala: భక్తురాలు నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో ఒక ఆగంతకుడు వచ్చి చైన్ ను తెంపుకుని అరుస్తున్న పారిపోయాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Japan Open Champion PV Sindhu Tirumala Darshan And Other VIPs: తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. బ్యాండ్మిటన్ క్రీడాకారిణి పీవీ సింధుతోపాటు తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Theft near tirumala ghat road: తిరుమలలో ఏడో మైలు వద్ద ఉన్న ఆలయంలోని పంచలోహ విగ్రహాల్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
Tirumala Tirupati Temple: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆమె అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు. తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలను అందజేశారు.
Tirumala Samacharam: ఇప్పటికే టీటీడీ ప్రతి బుధవారం రోజున ఎస్ఎస్డీ టోకెన్ల జారీని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూలైన్ లలో వెళ్లి శ్రీవారి దర్శనాలు చేసుకొవాలని టీటీడీ పలు సూచనలు చేసింది.
Actor Madhavan Tirumala Darshan: తిరుమల వెంకటేశ్వర స్వామిని సుప్రసిద్ధ నటుడు మాధవన్ దర్శించుకున్నారు. తన కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన కుటుంబానికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందించారు.
Ttd big alert to devotees on ssd tokens: తిరుమలలో భక్తుల రద్దీ గత వారంతో పొలిస్తే బాగా తగ్గింది. ఈ క్రమంలో టీటీడీ సైతం శ్రీవారి ఎస్ఎస్ డీ ఉచిత దర్శనం టొకెన్ల జారీ సమయాల్ని మరోసారి మార్పులు చేసింది.
TTd good news to pilgrims on parking issue: ముఖ్యంగా ప్రతి రోజు తిరుమలకు సొంత వాహనాలపై వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇక పండగ రోజులు, బ్రహ్మోత్సవాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Ttd big update on salakatla jyeshtabhishekam: ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ క్రమంలో జూన్ 28న అన్ని రకాల ఆర్జిత సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Wild bear spotted at Tirumala ghat road: తిరుమల నడక మార్గంలో రెండో ఘాట్ రోడ్ లో ఎలుగు బంటి కన్పించడంతో కొంత మంది ఆ మార్గంలో వెళ్తున్న వారు వీడియోలు తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
TTD launch Srivari Vaidya Seva: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆసుపత్రుల్లో స్వచ్ఛంద వైద్య సేవలకు అవకాశం కల్పించే విధంగాశ్రీవారి వైద్య సేవ కార్యక్రమం కు నేడు టీటీడీ శ్రీకారం చుట్టింది.
Janhvi Kapoor visits Tirumala: పెద్ది ఫెమ్ జాన్వీకపూర్ సంప్రదాయ బద్దంగా పట్టు చీర ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. అంతకు ముందు అలిపిరి మెట్ల మార్గం గుండా జాన్వీపాప తిరుమల చేరుకున్నారు.
Janhvi Kapoor reached in Tirumala: అలిపిరి మెట్ల మార్గం గుండా జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించునేందుకు వెళ్తున్నారు. జాన్వీకపూర్ ను చూసి పలువురు అభిమానులు ఫోటోలు దిగేందుకు ఆసక్తిని చూపించారు.