Kalyani Priyadarshan Pics: శారీలో సెగలు రేపుతున్న కళ్యాణి ప్రియదర్శన్.. కుర్రాళ్ల ఫ్యూజులు ఔట్!

Kalyani Priyadarshan Onam Special Saree Pictures Goes Viral. అనుపమ పరమేశ్వరన్ శారీలో మెరిసిపోతున్నారు. ఓనమ్ పండుగ సందర్భంగా తెల్లటి శారీలో వయ్యరాలు వలకబోశారు. 
 

1 /6

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మలయాళీ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఓనమ్ పండుగ సందర్భంగా తెల్లటి శారీలో వయ్యరాలు వలకబోశారు.   

2 /6

మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్‌తో కళ్యాణి ప్రియదర్శన్ డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలను చూసి ఏకంగా మోహన్ లాల్ స్పందించాల్సి వచ్చింది.   

3 /6

హీరో, శక్తి, పుత్తం పుదు కాలాయి, మరక్కార్, హ్రిదయం సినిమాలతో కళ్యాణి ప్రియదర్శన్ పాపులర్ అయ్యారు. ప్రస్తుతం మానాడు, బ్రో డాడీ సినిమాలు చేస్తున్నారు.   

4 /6

హలో అనంతరం చిత్రలహరి, రణరంగం సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కి కళ్యాణి ప్రియదర్శన్ మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తమిళ, మళయాళం భాషల చిత్రాలతోనే కళ్యాణి బిజీ అయ్యారు.   

5 /6

కళ్యాణి ప్రియదర్శన్ న్యూయార్క్‌లో ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తి చేశారు. 2017లో విడుదలైన 'హలో' సినిమా ద్వారా కళ్యాణి సినీ రంగంలోకి అడుగుపెట్టారు.   

6 /6

1993 ఏప్రిల్ 5న కళ్యాణి ప్రియదర్శన్ జన్మించారు. దర్శకుడు ప్రియదర్శన్, నటి లిస్సి దంపతుల ముద్దుల కుమార్తె కళ్యాణి.