Pranitha Subhash Latest Photoshoot : ప్రణీత.. ఏంటీ అందాల ఆరబోత.. తల్లైనా తగ్గేదేలే

Pranitha Subhash Latest Photoshoot కన్నడ సుందరి ప్రణీత తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె తన తొడల అందాలను ప్రదర్శించింది.

  • Oct 30, 2022, 09:48 AM IST
1 /5

బాపు గారి బొమ్మ అంటూ ప్రణీత మీద రాసిన పాట ఆమెకు కరెక్ట్‌గా సరిపోతోంది. పెద్ద పెద్ద కళ్లతోటి అనే పాట కూడా ఆమె కోసమే రాసినట్టుగా అనిపిస్తుంది.

2 /5

ప్రణీత అందానికి సరైన గుర్తింపు, అవకాశాలు రానట్టుగా అనిపిస్తుంది. కరోనా సమయంలో ప్రణీత మంచి మనసుకు అందరూ ఫిదా అయ్యారు. ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.

3 /5

ప్రణీత కరోనా సమయంలోనే పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిని అత్యంత సీక్రెట్‌గా చేసుకున్న ప్రణీత.. చివరకు తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ప్రకటించేసింది.

4 /5

ప్రస్తుతం ప్రణీత తల్లైనా కూడా అందాల ఆరబోతలో దుమ్ములేపేస్తోంది. ఈ మధ్య బాత్ టబ్ పిక్స్‌తోనూ అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఫోటో షూట్లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

5 /5

ప్రణీత సుభాష్ తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తొడల అందాల చూపిస్తూ షేర్ చేసిన పిక్ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.