Nonstick Pans: ఏయే ఆహార పదార్ధాల్ని నాన్‌స్టిక్ లో వండకూడదో తెలుసా

నాన్‌స్టిక్స్ ప్యాన్ ప్రస్తుతం కిచెన్‌లో ఓ అత్యవసర వస్తువు. అయితే నాన్‌స్టిక్‌లో కొన్ని రకాల ఆహార పదార్ధాలు అస్సలు వండకూడదనే విషయం ఎంతమందికి తెలుసు. ఇప్పుడా విషయం మీకు వివరిస్తాం. ప్రతి ఆహార పదార్ధాన్ని నాన్‌స్టిక్‌లో వండకూడదు. ఈ నేపధ్యంలో ఏయే రకాల ఆహార పదార్ధాల్ని నాన్‌స్టిక్‌లో వండకూడదనేది తెలుసుకుందాం.

Nonstick Pans: నాన్‌స్టిక్స్ ప్యాన్ ప్రస్తుతం కిచెన్‌లో ఓ అత్యవసర వస్తువు. అయితే నాన్‌స్టిక్‌లో కొన్ని రకాల ఆహార పదార్ధాలు అస్సలు వండకూడదనే విషయం ఎంతమందికి తెలుసు. ఇప్పుడా విషయం మీకు వివరిస్తాం. ప్రతి ఆహార పదార్ధాన్ని నాన్‌స్టిక్‌లో వండకూడదు. ఈ నేపధ్యంలో ఏయే రకాల ఆహార పదార్ధాల్ని నాన్‌స్టిక్‌లో వండకూడదనేది తెలుసుకుందాం.

1 /5

ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కువ హీట్‌లో వండాల్సిన ఏ ఆహార పదార్ధాన్నీ నాన్‌స్టిక్‌లో వండకూడదు. వీలైనంతవరకూ తక్కువ హీట్ అవసరమయ్యే ఆహార పదార్ధాల్నే వండాలి.

2 /5

మాంసం వంటి వస్తువుల్ని వండేందుకు పాన్‌ను ముందుగా హీట్ చేస్తుంటాం. లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది.

3 /5

ఎక్కువ సేపు వండే వెజిటబుల్ ఫ్రై పదార్ధాల్ని కూడా నాన్‌స్టిక్‌లో వండకూడదు. ఎక్కువ టెంపరేచర్‌తో వండే పదార్ధాల్ని నాన్‌స్టిక్‌లో వండకూడదు. నాన్‌స్టిక్ కోటింగ్ కరగకుండా జాగ్రత్త పడాలి.

4 /5

సాస్, సూప్, మాంసం, పాయసం వంటి ఆహార పదార్ధాల్ని నాన్‌స్టిక్‌లో వండకపోవడమే మంచిది. ఇవి పాన్ కోటింగ్‌పై ప్రభావం చూపిస్తాయి. ఆహారంలో పాన్ కోటింగ్ కలిస్తే ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. 

5 /5

నాన్‌స్టిక్  ప్యాన్‌లో హై టెంపరేచర్‌లో ఏ పదార్ధాన్ని వండకూడదు. ఎందుకంటే ప్యాన్ కోటింగ్ కరిగి..ఆహారంలో కల్సిపోయి విషతుల్యమయ్యే ప్రమాదముంది. ఒకవేళ మాంసం లేదా బర్గర్ వంటి ఏదైనా పదార్ధాల్ని నాన్‌స్టిక్‌లో వండితే అది ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది.