Krishna Shroff: జాకీ ష్రాఫ్ కుమార్తె అందాలతో అదరగొడుతోందిగా..

ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె, టైగర్ ష్రాఫ్ చెల్లెలిగా క్రిష్ణా ష్రాఫ్ కు లేటెస్ట్ ఫోటోల్లో అందాలతో అదరగొడుతోంది. ఈ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంకా నటిగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే ఉంది ఈ బ్యూటీకి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే క్రిష్ణా ష్రాఫ్ ఫోటోలతో హల్ చల్ చేస్తోంది..
  • Dec 15, 2020, 20:45 PM IST

Krishna Shroff: ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె, టైగర్ ష్రాఫ్ చెల్లెలిగా క్రిష్ణా ష్రాఫ్ కు లేటెస్ట్ ఫోటోల్లో అందాలతో అదరగొడుతోంది. ఈ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంకా నటిగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే ఉంది ఈ బ్యూటీకి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే క్రిష్ణా ష్రాఫ్ ఫోటోలతో హల్ చల్ చేస్తోంది..

1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7