Kriti Kharbanda Hot Photos: థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న కృతి కర్బందా.. ఫోటోలు చూశారా?

Kriti Kharbanda Hot Photos: కృతి కర్బందా తాజాగా షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి. 

  • Sep 22, 2022, 22:13 PM IST
1 /5

బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బందాకి ఇక్కడ ఏమీ కలిసి రాలేదు. 

2 /5

కన్నడ పరిశ్రమకు చేరుకున్న కృతి కర్బందా అక్కడ కాస్త కెరీర్ మీద పట్టు సాధించి, మంచి హిట్లు కొట్టింది. 

3 /5

తెలుగులో ఆమె తీన్ మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త లాంటి సినిమాల్లో కనిపించింది. 

4 /5

ఇక ఆమె పలు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కాక రేపుతోంది. 

5 /5

కృతి కర్బందా షేర్ చేసిన ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.