Best LIC Policy: ప్రతి ఆడపిల్ల తండ్రి తప్పక తీసుకోవాల్సిన పాలసీ.. రూ. 121తో పొందండి రూ. 27,00,000

LIC Kanyadan Policy: ఎల్ఐసి పాలసీ మన దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఎల్ఐసి పాలసీ లో పెట్టుబడులు పెట్టవచ్చు ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల తండ్రి పెట్టుబడి పెట్టాల్సిన ఒక పాలసీ ఉంది. అది ఏంటో తెలుసుకుందాం.
 

1 /5

 ఇది మీ బిడ్డ పెళ్లి చదువు నిమిత్తం పనిచేస్తుంది ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ ఇది మీ బిడ్డ బంగారు భవిష్యత్తుకు ఎంతో అవసరం. ఎన్నో రకాల ఎల్ఐసి పాలసీలు అందుబాటులో ఉన్నాయి అయితే ముఖ్యంగా ఆడపిల్ల కోసం ప్రతి తండ్రి తీసుకోవలసిన ఎల్ఐసి పాలసీ ఉంది అదే ఎల్ఐసి కన్యాదానం ఇది బిడ్డ చదువు పెళ్ళికి పనిచేస్తుంది.

2 /5

ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ ప్రతిరోజు రూ. 121 రూపాయలతో పెట్టుబడి మొదలు పెట్టవచ్చు. ఇది నెలకు రూ.3600 అవుతుంది మెచ్యూరిటీ సమయం 25 ఏళ్లు పెట్టుకుంటే ఆ సమయానికి రూ. 27 లక్షలు పొందుతారు.  

3 /5

ఈ మెచ్యూరిటీ సమయం 13 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు కూడా అందుబాటులో ఉంది. మీరు ప్రతిరోజు రూ. 75 రూపాయలు అంటే నెలకు రూ. 2250 పెట్టుబడి పెట్టిన మెచ్యూరిటీ సమయానికి రూ. 14 లక్షలు పొందుతారు.  

4 /5

ఇందులో ఇన్వెస్టర్లకు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. మీకు కావాలంటే పెట్టుబడి డబ్బులు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు మీరు పెట్టుబడి పెట్టే మొత్తం పై ఆధారపడి ఉంటుంది. ఎల్ఐసి కన్యాదానం పాలసీ అనేది కనీసం ఒక సంవత్సరం అయినా మీ బిడ్డకు ఉండాలి ఎల్ఐసి కన్యాదానం పాలసీ టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందుతారు.  సెక్షన్ 80 ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆ పన్ను రహితం. ఇందులో 1.5 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్స్ పొందుతారు.  

5 /5

పాలసీ  హోల్డర్ ఒకవేళ పొరపాటుని మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు 10 లక్షల అందుతాయి. ఒకవేళ మెచ్యూరిటీ సమయం ముగిస్తే నామినీకి 27 లక్షల అందుతాయి. ఎల్ఐసి కన్యాదాన్‌ పాలసీ కి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువపాత్రం ఇంటి అడ్రస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ కూతురు జనన ధ్రువీకరణ పత్రం