Gautam Birthday Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక

  • Sep 01, 2020, 13:58 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నటి నమ్రతా శిరోద్కర్‌ల తనయుడు ఘట్టమనేని వారసుడు ఘట్టమనేని గౌతమ్ (Gautam Ghattamaneni) 14వ పుట్టినరోజు వేడుక (ఆగస్టు 31న) ఘనంగా జరుపుకున్నాడు. మహేష్, నమ్రతా, సోదరి సితారలు.. బర్త్ డే బాయ్ గౌతమ్ చేత కేక్ కట్ చేయించారు. కుమారుడి బర్త్ డే సందర్భంగా తనకు అపురూపమైన ఓ ఫొటోను సైతం మహేష్ బాబు షేర్ చేశారు. గౌతమ్ పుట్టినరోజు వేడుక ఫొటోలు (Gautam Birthday Celebrations Photos) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

1 /8

2 /8

3 /8

(Image: Twitter)

4 /8

(Image: Twitter/@urstrulyMahesh)

5 /8

(Image: Twitter)

6 /8

(Image: Twitter)

7 /8

(Image: Twitter/@urstrulyMahesh)

8 /8

(Image: Twitter)