Sitara Ghattamaneni Pics : అదరగొట్టేసిన సితార.. మొదలెట్టేసిన మహేష్ బాబు కూతురు.. క్యూట్ పిక్స్ వైరల్

Sitara Ghattamaneni Latest Stunning Pics సితారా ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సితార ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. 

  • Dec 22, 2022, 13:03 PM IST
1 /5

మహేష్‌ బాబు ఎక్కువగా తన ఫ్యామిలీతో గడిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే వెకేషన్లకు ఫ్యామిలీని తీసుకెళ్తుంటాడు. అక్కడ తన పిల్లలతో సరదాగా గడుపుతుంటాడు.

2 /5

మహేష్‌ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు సపరేట్‌గా సోషల్ మీడియా ఖాతా ఉందన్న సంగతి తెలిసిందే.

3 /5

సితార తన సోషల్ మీడియాలో తండ్రి మహేష్‌ బాబు, తల్లి నమ్రతకు సంబంధించిన విషయాలు కూడా షేర్ చేస్తుంటుంది. ఇక తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసే అల్లరిని కూడా చూపిస్తుంటుంది.

4 /5

సితారకు ఈ మధ్య సోషల్ మీడియాలో వన్ మిలియన్ ఫాలోవర్లు వచ్చి చేరారు. ఇన్ స్టాగ్రాంలో తాజాగా ఫాలోవర్ల సంఖ్య వన్ మిలియన్‌కు చేరింది.

5 /5

సితార తాజాగా ఫోటో షూట్ చేసింది. సితార క్యూట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చూస్తూ ఉంటే.. హీరోయిన్‌గా సితారా మారేందుకు పనులు మొదలుపెట్టేసినట్టు కనిపిస్తోంది.