Malavika Mohanan Bikini: మాస్టర్ హీరోయిన్ మాళవిక మోహనన్ బికినీలో ఎలా ఉందో చూడండి!

Malavika Mohanan Bikini Pics: రజనీకాంత్ 'పేట' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్.. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'మాస్టర్' చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోందీ భామ. ఇటీవలే మాల్దీవుల విహారానికి వెళ్లిన మాళవిక మోహనన్.. బికినీలో అందాలను ఆరబోస్తోంది. ఇప్పుడా ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

  • Jan 30, 2022, 22:39 PM IST

   

1 /4

2 /4

3 /4

4 /4