Malavika Mohanan Telugu Entry: మాళవిక మోహన్.. ‘ది రాజాసాబ్’ మూవీ ముందు వరకు ఒక్క తెలుగు చిత్రంలో నటించలేదు. ఎక్కువగా తన డబ్బింగ్ సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ యేడాది ఎన్నో ఆశలతో విడులైన ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దీంతో తెలుగులో బడా స్టార్ హీరో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. కథ, కథనాలు బాగా లేకపోవడంతో ఈ అమ్మడి ఆశలపై నీళ్లు చల్లినట్టైయింది.
Malavika Mohanan:తమిళ సినీ నటి మాళవిక మోహనన్ ఓ ఈవెంట్లో ఎదురైన ప్రశ్నలపై స్పందించింది. తమిళనాడు ముఖ్యమంత్రి మరియు నటుడు సి. జోసెఫ్ విజయ్ గురించి కొంతమంది రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలు తనకు అసౌకర్యంగా అనిపించాయని ఆమె చెప్పింది. ఆ ప్రశ్నలు అవసరం లేని విధంగా ఉన్నాయని, సంచలనంగా మార్చే ప్రయత్నం చేశారని మాళవిక సోషల్ మీడియాలో పేర్కొంది.
Malavika Mohanan in Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక చాలా ప్రశాంతంగా ఉందని నటి అన్నారు. ఎన్నో రోజుల నుంచి రావాలని అనుకున్న కుదరలేదన్నారు. మొత్తంగా కలియుగ దైవంను దర్శించుకున్నాక మనస్సు ఆనందంతో నిండిపోయిందన్నారు.
Prabhas Herione : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ప్రస్తుతం థియేటర్స్ లో మిశ్రమ స్పందనతో కొనసాగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మాళవిక మోహనన్.. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి స్నేహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Malavika Mohanan Photos:మాళవిక మోహనన్ ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీల్లో ఊపుఊపేస్తుంది. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లోనూ హవా సాగిస్తుంది. అయితే ఈమె ప్రభాస్ సరసన 'రాజా సాబ్' సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చింది.
Malavika Mohanan Movies: సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్లలో చాలా మంది వేరే రాష్ట్రం నుంచి వచ్చినవారే ఉంటారు. ఇతర సినిమా ఇండస్ట్రీల్లో అవకాశాలు లేక టాలీవుడ్‌కు వచ్చి సెటిల్ అయిన నాయికలు ఎందరో. అలాంటి నటీమణుల్లో చాలా మంది ఉన్నారు. కానీ, ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్.
Malavika Mohanan: మాళవిక మోహన్.. తెలుగులో ఒక్క స్ట్రెయిట్ గా చిత్రం చేయకపోయినా.. తన డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. త్వరలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజాసాబ్’సినిమాతో డైరెక్ట్ గా తెలుగు ఆడియన్స్ ను పలకరించబోతుంది.
Malavika Mohanan Photos:మాళవిక మోహనన్ ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీల్లో ఊపుఊపేస్తుంది. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లోనూ హవా సాగిస్తుంది. అయితే ఈమె ప్రభాస్ సరసన 'రాజా సాబ్' సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చింది.
Malavika Mohanan: తెలుగులో స్ట్రెయిట్ గా ఒక్క సినిమా చేయకపోయినా.. తన డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. త్వరలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజాసాబ్’మూవీతో పలకరించబోతుంది. తాజాగా ఈ భామ ఖాతాలో ఓ అవార్డు వచ్చి చేరింది.
Malavikra Mohanan: తెలుగు సినీ ఇండస్ట్రీ అనేది ఓ పుష్పక విమానం లాంటిది. ఒక్కడ ఎంత మంది కొత్త హీరోయిన్స్ వచ్చినా.. మరొక్క కొత్త భామకు అవకాశాలు తెరిచే ఉంటాయి. తాజాగా తమిళం, మలయాళం, హిందీలో హల్ చల్ చేసి ఇప్పటికే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్.. త్వరలో తెలుగులో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
Star Heroine About Prabhas:ప్రభాస్ అంటే ఇష్టపడని వారు పెద్దగా ఎవ్వరూ ఉండరు. సాధారణ ప్రేక్షకుల దగ్గర నుంచి.. సినీ సెలబ్రిటీస్ వరకు అందరూ కూడా ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఒక స్టార్ హీరోయిన్ ప్రభాస్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి..
The Raaja Saab Teaser Review: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న రాజా సాబ్ టీజర్ విడుదల అయిపోయింది.. వింటేజ్ ప్రభాస్ లుక్స్, మారుతి స్టైల్ దర్శకత్వంతో.. ఈ టీజర్ డార్లింగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
The Raja Saab Teaser: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరికాసేట్లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ టీజర్ తో ప్రభాస్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..
The Raja Saab Teaser Time: ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్నది రాజా సాబ్ సినిమా టీజర్ ముహూర్తాన్ని మేకర్స్ ఫిక్స్ చేశారు. దీంతో పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ప్రభాస్ అభిమానులకు పండగ మొదలైపోయింది..
Malavika mohanan on Navel obsession comments:: మలయాళ భామ మాళవిక మోహనన్ సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ లపైఫోకస్ చేసే అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో అక్కడి వాళ్లు ప్రతిసారి అదే పనిగా ఆ ప్రైవేటు పార్ట్ నే టార్గెట్ చేస్తారని మాట్లాడింది.
Malavika Mohanan: తమిళ భామ ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. కొంత మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా రిప్లైలు ఇచ్చింది. ఇంతలో కొంత మంది దీన్ని అడ్వాంటెజ్ గా తీసుకుని అతిగా ప్రవర్తించారు. దీంతో మళవీకా మోహనన్ సీరియస్ అయ్యింది.
Malavika Mohanan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత వచ్చిన కల్కి 1000కోట్లపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ మూవీలో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా రిజెక్ట్ చేస్తారా. కానీ ఈ హీరోయిన్ మాత్రం నో చెప్పిందట. ఎవరా హీరోయిన్..ఎందుకు రిజక్ట్ చేసిందో తెలుసుకుందాం
Malavika Mohanan:మాళవిక మోహనన్ కేరళ కుట్టీ అయిన ఈ భామ తన గ్లామర్ తో వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న 'ది రాజా సాబ్' మూవీతో హీరోయిన్ గా డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ భామ ఎప్పటికపుడు వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది.
Malavika Mohanan: సినీ ఇండస్ట్రీలో మలయాళీ భామలకు ఉన్న క్రేజ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మల్లూవుడ్ ఇండస్ట్రీ నుంచి అడుగుపెట్టిన హీరోయిన్స్ చాలా మంది ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన వాళ్లే. ఈ కోవలో సౌత్ సినీ ఇండస్ట్రీలో రచ్చచ చేస్తోన్న మరో కథానాయిక మాళవిక మోహనన్.
Malavika Mohanan: మాళవిక మోహనన్ మలయాళీ ముద్దుగుమ్మ అయినా.. టాలీవుడ్‌లో తన డబ్బింగ్ మూవీస్‌తో అలరించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇపుడు బుల్లెట్‌లా దూసుకువస్తోన్న భామ. ఇపుడు వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్'లో హీరోయిన్‌గా తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తోంది. ఎప్పటికపుడు తనదైన డ్రెసింగ్ స్టైల్‌తో వార్తల్లో నిలుస్తోంది.
Malavika Mohanan Latest Pics: మాళవిక మోహనన్ మలయాళీ భామ అయినా.. తెలుగులో తన డబ్బింగ్ సినిమాలతో పలకరించింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇపుడు బుల్లెట్‌లా దూసుకువస్తోన్న భామ. ఇపుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్'లో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎప్పటికపుడు తనదైన డ్రెసింగ్ స్టైల్‌తో వార్తల్లో నిలుస్తోన్న ఈ భామకు 2024 కలిసొస్తుందా లేదా అనేది చూడాలి.
Malavika Mohanan: హీరోయిన్ మాళవిక మోహనన్ తన అందాలతో కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.