Malavika Mohanan Photos: డోసు పెంచేసిన 'మాస్టర్' బ్యూటీ.. పొట్టి బట్టల్లో అందాల ఆరబోత!

Malavika Mohanan Photos: తమిళ చిత్రాలైన 'పేట', 'మాస్టర్' సినిమాలతో అటు తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన మాళవిక మోహనన్.. ఇప్పుడు అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే మాళవిక మోహనన్.. ఇప్పుడు కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. అవేంటో మీరూ చూసేయండి. 
 

  • May 16, 2022, 15:33 PM IST
1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7