Malavika Mohanan Photos: డ్రెస్సు ఉన్నా లేనట్టే.. అంతా కనిపించేలా మాళవిక మార్క్ హాట్ థైస్ ట్రీట్!

Malavika Mohanan Hot Photos: మాళవిక మోహనన్ నేరుగా ఇప్పటిదాకా తెలుగు సినిమా చేయలేదు కానీ ప్రభాస్ - మారుతి సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది, అయితే మాళవిక తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్ లో సెగలు రేపుతోంది. ఆ వివరాలు

  • Mar 01, 2023, 15:38 PM IST
1 /5

మలయాళ భామ మాళవిక మోహనన్‌ తాజాగా షేర్ చేసిన వెరైటీ డ్రెస్‌ ఫోటో షూట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.     

2 /5

పీలికల్లాంటి డ్రెస్‌ ధరించిన మాళవిక ఫోటోలకు పోజులిచ్చినట్టు కనిపిస్తుండగా టాప్‌ టూ బాటమ్‌ అందాలు అన్నీ కనిపించేలా హాట్‌ షో చేసింది .     

3 /5

మాళవిక మోహనన్‌  ఫోటోషూట్లో ఎద అందాలతో పాటు తన థైండర్‌ థైస్‌ అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చేసింది.     

4 /5

 ప్రస్తుతం మాళవిక మోహనన్‌ హాట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి, కుర్రాళ్లు మల్లు బ్యూటీ ఘాటుకి మత్తెక్కి పోయి కామెంట్లు పెదుఃటున్నారు.     

5 /5

మాళవిక మోహనన్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌తో సినిమా చేస్తోంది, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా మాళవిక ఎంపికయినట్టు చెబుతున్నారు.