Beautiful women cricketers: ప్రపంచంలో మోస్ట్ బ్యూటిఫుల్ మహిళా క్రికెటర్లు ఎవరో తెలుసా

క్రీడా ప్రపంచంలో ఇప్పుడు మహిళలు అద్బుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్‌లో మహిళలు చాలా ప్రగతి సాధించారు. మహిళల క్రికెట్ మాత్రమే కాదు..ఆ మహిళల అందం కూడా చర్చనీయాంశమవుతోంది. తమకిష్టమైన మహిళా క్రికెటర్లను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లు ఎక్కువే. మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందామా

Beautiful women cricketers: క్రీడా ప్రపంచంలో ఇప్పుడు మహిళలు అద్బుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్‌లో మహిళలు చాలా ప్రగతి సాధించారు. మహిళల క్రికెట్ మాత్రమే కాదు..ఆ మహిళల అందం కూడా చర్చనీయాంశమవుతోంది. తమకిష్టమైన మహిళా క్రికెటర్లను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లు ఎక్కువే. మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందామా

1 /5

Kate krans ఇంగ్లండ్ మహిళా క్రికెట్ టీమ్ బౌలర్ కేట్ క్రాన్స్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌తో ప్రారంభించింది. కేట్ క్రాన్స్ తన బౌలింగ్ తో పాటు బ్యూటీతో కూడా పడగొట్టేస్తోంది అందర్నీ.

2 /5

Ellyse perry ఆస్ట్రేలియన్ ఎలిస్ పెర్రీ అత్యంత ప్రతిభావంతమైన మహిళ క్రికెటర్.  ఇటీవలే ఈమెను దశాబ్దపు అత్యంత విశిష్టమైన మహిళా క్రికెటర్‌కు సంబంధించిన మూడు అవార్డులతో సత్కరించారు. పెర్రీ క్రికెట్‌తో పాటు అందంతో కూడా ఫ్యామస్ అయింది.

3 /5

Smriti mandhana భారతీయ మహిళా క్రికెట్ టీమ్ డ్యాషింగ్ ఓపెనర్ స్మృతి సందన్నా ఓ అద్బుత క్రీడాకారిణి. 2017లో మహిళా ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించి స్మృతి వార్తల్లోకెక్కింది. సరిగ్గా అప్పుడే ఆమె బ్యూటీతో చర్చనీయాంశమైంది.

4 /5

Sara Taylor సారా టేలర్ ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్లలో ఒకరు. ఆమె ఆటతో ఎంత ప్రాచుర్యం పొందిందో..అందంతో కూడా అందే ప్రాచుర్యం పొందింది. సారా టేలర్ 2019లో  13 ఏళ్లు సుదీర్ఘ కెరీర్ తరువాత క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.

5 /5

Harleen Deol ఇండియన్ యువ బ్యాట్స్‌మెన్ హర్లీన్ డియోల్ కెరీర్ ప్రారంభిస్తూనే మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ క్రికెటర్‌గా పేరు సంపాదించుకుంది. హర్లీన్ డియోల్ 2019లో ఇండియా తరపున తొలి మ్యాచ్ ఆడింది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x