Rahmanullah Gurbaz Record Century In 51 Balls Afghanistan All Out For 194: సొంత గడ్డపై భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటికే అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుల్లో భారీ విజయం సాధించిన టీమిండియా వన్డేలోనూ అదరగొట్టింది. అద్భుతంగా బౌలింగ్ వేసి తక్కువ స్కోర్‌కే ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే బౌలర్లు మూడు వికెట్లతో అద్భుతం చేశారు.
Lalit Modi Leaks South Africa Star Cricketer Have Affair With A Cheerleader: ఐపీఎల్లో జరిగే కొన్ని పరిణామాలు పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతాయని ఫ్రాంచైజీ టోర్నీ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సంచలన ప్రకటన చేశాడు. చీర్ లీడర్‌తో ఓ స్టార్ క్రికెటర్‌కు అఫైర్ తామే సృష్టించామని.. దాంతో ఐపీఎల్ రేటింగ్స్ భారీగా పెరిగాయని తెలిపి కలకలం రేపాడు.
Royal Challengers Bengaluru Crowned IPL 2026 And Gujarat Titans Settled Runner Up: అత్యంత రసవత్తరంగా సాగిన ఐపీఎల్ 2026 ముగియగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాంపియన్‌గా నిలిచింది. గుజరాత్‌పై బౌలింగ్, బ్యాటింగ్‌తో అదరగొట్టిన బెంగళూరు ఫైనల్లో విజయం సాధించి వరుసగా రెండో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ విశేషాలు ఇలా ఉన్నాయి.
Gujarat Titans Scored 155 For 8 Wickets Royal Challengers Bengaluru Race On IPL 2026: బెంగళూరు బౌలర్లు విజృంభించిన వేళ గుజరాత్ టైటాన్స్ స్వల్ప స్కోర్‌కు పరిమితమైంది. ఐపీఎల్ 2026లో ఇరు జట్లు రెండో ట్రోఫీ కోసం పోటీపడిన ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. సొంతగడ్డపై భారీ పరుగులు చేయాల్సిన గుజరాత్ విఫలమవడం నిరాశకు గురి చేసింది.
Sunrisers Hyderabad Exit IPL 2026 Rajasthan Royals Enters Qualifier 2 Match: ఐపీఎల్ 2026 ట్రోఫీపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా విఫలమై టోర్నీ నుంచి వైదొలిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్నింటా విఫలమైన హైదరాబాద్ జట్టు ఎలిమినేటర్ రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును మరో ముందడుగు వేయించాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Most Sixes In Overs 1 To 6 Of Power Play In IPL: పొట్టి క్రికెట్లో హవా సాగిస్తున్న ఫ్రాంచైజీ టోర్నీ ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారుతోంది. బౌలర్లపై ఏమాత్రం జాలి చూపకుండా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. దీంతో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురుస్తోంది. ఈ సీజన్లో అత్యధికంగా సిక్సర్లు బాదిన వారి రికార్డులు భారీగా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Zee Media Enters To Sports Broadcasting And Launch Of Unite8 Sports Channels: వినోదంతోపాటు వార్తా ప్రసారాలతో ప్రేక్షకుల ఆదరాభిమానాలతో దూసుకెళ్తున్న జీ మీడియా ఇప్పుడు క్రీడా రంగంలోకి అడుగుపెట్టింది. స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్లోకి జీ మీడియా ఎంట్రీ ఇచ్చింది. 'యునైట్8 స్పోర్ట్స్' ఛానళ్లను ప్రారంభించింది. వీటికి సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Royal Challengers Bengaluru Into IPL 2026 Final Won By 000 Runs Against Gujarat Titans: ఐపీఎల్ చాంపియన్‌గా వరుసగా రెండోసారి నిలిచేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కడుగు దూరంలో నిలిచింది. క్వాలిఫయిర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై సంచలన ప్రదర్శనతో బెంగళూరు భారీ విజయాన్ని సాధించింది సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
Rajasthan Royals Beat By 30 Runs Against Mumbai Indians: తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్ చోటు దక్కించుకుంది. ముంబైపై విజయం సాధించిన రాజస్థాన్ విజయం సాధించి ముందడుగు వేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
Gujarat Titans Destroy To Chennai Super Kings By 89 Runs: ఐపీఎల్ 2026 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాభవంతో ముగించింది. ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్ భారీ ప్రదర్శన చేసి చెన్నైను చిత్తు చిత్తుగా ఓడించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై పూర్తిగా చేతులెత్తేసి ఓటమితో ఇంటి బాట పట్టింది.
Rajasthan Royals Won By 7 Wickets Against Lucknow Super Giants: రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఎలాగైనా చోటు దక్కించుకోవాలని కసితో ఆడిన రాజస్థాన్ రాయల్స్ ముందడుగు వేసింది. విజయంతో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సుగమం చేసుకోగా.. అట్టడుగు స్థానంలో ఉన్న లక్నో సూపర్ జియాంట్స్ మరో ఓటమితో మరింత పదిలం చేసుకుంది.
BCCI Announces Team India Squad For Afghanistan Series: ఐపీఎల్ ముగిసిన వారానికే భారత జట్టు అఫ్ఘానిస్థాన్‌తో తలపడనుంది. స్వదేశంలో జరగనున్న ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ తాజాగా జట్టులను ప్రకటించింది. గిల్ సారథ్యంలో టీమిండియా తలపడనుండగా.. ఈ జట్టులో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం దక్కింది.
Royal Challengers Bengaluru Become 1st Team To Qualify For IPL 2026 Playoffs: హ్యాట్రిక్ విజయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో స్థానం పొందింది. ఆశలు పెట్టుకున్న పంజాబ్ కింగ్స్‌ను దెబ్బతీసిన బెంగళూరు జట్టు అద్భుతం చేసి 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
Lucknow Super Giants Won By 8 Wickets Against Chennai Super Kings IPL 2026: ప్లేఆఫ్స్ రేసులో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆశలను లక్నో సూపర్ జియాంట్స్ తుడిచేసింది. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై లక్నో సంచలన విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన చెన్నై జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.
Mumbai Indians Won By 6 Wickets With Tilak Varma Heroic Batting: ప్లేఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకుని ఇంటికి వెళ్తున్న ముంబై ఇండియన్స్ జట్టు పోతూ పోతూ పంజాబ్ కింగ్స్‌ను కూడా భారీ దెబ్బతీసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తిలక్ వర్మ భారీ ఇన్నింగ్స్‌తో పంజాబ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.
MS Dhoni Likely To Announce Retirement To IPL And CSK Also: తన ఆటతో.. కెప్టెన్సీతో క్రికెట్‌కు వన్నె తెచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ త్వరలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆయన ఆడుతున్న ఏకైక క్రికెట్ టోర్నీ ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలకనున్నాడని పుకార్లు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 ముగిశాక ఈ లీగ్‌కు గుడ్‌బై చెప్పనున్నారని చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Gujarat Titans Won By 77 Runs Against Rajasthan Royals In IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ సమీకరణాలు మారుతున్నాయి. మ్యాచ్ మ్యాచ్‌కు ఫలితాలు తారుమారవుతుండడంతో కొత్త జట్లు ప్లేఆఫ్స్‌లోకి చేరుకుంటున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి భారీ విజయాన్ని సాధించిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Lucknow Super Giants Alive In IPL Playoffs Race After Won By 9 Runs: వరుస ఓటములతో సతమతమవుతున్న లక్నో సూపర్ జియాంట్స్ అద్భుతం చేసి బెంగళూరుకు భారీ షాక్ ఇచ్చింది. టాప్‌లో ఉన్న జట్టు బెంగళూరును చిత్తు చేసి లక్నో భారీ ఊరట పొందింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ విశేషాలు ఇలా ఉన్నాయి.
Sunrisers Hyderabad Top Place In IPL 2026 Points Table After Won By 000 Runs Against Punjab Kings: సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. టాప్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి చిత్తు చేసింది. ఉప్పల్ స్టేడియంలో కీలకమైన విజయం పొంది ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Sunrisers Hyderabad Eyes On IPL 2026 Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో బుధవారం రసవత్తర పోరు జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనుండగా.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు.. లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Delhi Capitals Another Won Against Rajasthan Royals:వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్నా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ గొప్పగా ఆడి మరో విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మరో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ గొప్ప ప్రదర్శన కనబర్చింది.
Rajasthan Royals Breaks Punjab Kings Winning Streak In IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో ఓటమి లేకుండా జోరు మీద ఉన్న పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో దూకుడుగా ఉన్న పంజాబ్ విజయ యాత్రకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ ఇచ్చింది. రాయల్స్‌పై కింగ్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.