చిత్ర మాలిక: అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 సిరీస్ స్మార్ట్ ఫోన్

Jun 6, 2018, 04:16 PM IST
1/5

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 సిరీస్ స్మార్ట్ ఫోన్

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 సిరీస్ స్మార్ట్ ఫోన్

మోటో జీ6 ప్లే ఫీచర్లు: ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

మోటో జీ6 ఫీచర్లు: ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, 4జీ వీవోఎల్‌టీఈ, డాల్బీ ఆడియో, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

2/5

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 సిరీస్ స్మార్ట్ ఫోన్

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 సిరీస్ స్మార్ట్ ఫోన్

మోటో జీ6 ప్లే ఫీచర్లు: ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్)

మోటో జీ6 ఫీచర్లు: ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్)

3/5

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 సిరీస్ స్మార్ట్ ఫోన్

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 సిరీస్ స్మార్ట్ ఫోన్

మోటో జీ6 ప్లే ఫీచర్లు: 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్

మోటో జీ6 ఫీచర్లు: గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

4/5

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 సిరీస్ స్మార్ట్ ఫోన్

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 సిరీస్ స్మార్ట్ ఫోన్

మోటో జీ6 ప్లే ఫీచర్లు: 5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

మోటో జీ6 ఫీచర్లు: 5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

5/5

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 సిరీస్ స్మార్ట్ ఫోన్

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 సిరీస్ స్మార్ట్ ఫోన్

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ6 ప్లే', మోటో జీ6 స్మార్ట్ ఫోన్లను సోమవారం విడుదల చేసింది.

ఇండిగో బ్లాక్, ఫైన్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో మోటో జీ6 ప్లే ఫోన్ రూ.11,999 ధరకు వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది.

ఇండిగో బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే మోటో జీ6 ఫోన్ విడుదల కాగా 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.13,999, రూ.15,999 ధరలకు వినియోగదారులకు ఈ ఫోన్ అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది.