Mouni Roy: మాల్దీవుల్లో మౌనీ రాయ్..

న్యూఢిల్లీ: టెలివిజన్ నటి బాలీవుడ్ స్టార్‌గా ఎదిగిన మౌనీ రాయ్.. ప్రస్తుతం సుందరమైన మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. కరోనా లాక్డౌన్ నాటినుంచి ఇంట్లోనే ఉన్న ఈ మద్దుగుమ్మ మాల్దీవులు వేళ్లి మరి సేదతీరుతోంది. ఈ క్రమంలో ఈ హాట్ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పిచ్చెక్కిపోయే ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు మతి పోగొడుతోంది. 

  • Oct 10, 2020, 15:39 PM IST

Mouni Roy latest pics: న్యూఢిల్లీ: టెలివిజన్ నటి బాలీవుడ్ స్టార్‌గా ఎదిగిన మౌనీ రాయ్.. ప్రస్తుతం సుందరమైన మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. కరోనా లాక్డౌన్ నాటినుంచి ఇంట్లోనే ఉన్న ఈ మద్దుగుమ్మ మాల్దీవులు వేళ్లి మరి సేదతీరుతోంది. ఈ క్రమంలో ఈ హాట్ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పిచ్చెక్కిపోయే ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు మతి పోగొడుతోంది. 

1 /9

బ్లాక్ అండ్ వైట్ జీబ్రా ఛారల్లాంటి దుస్తులను ధరించి.. ఈ ముద్దుగుమ్మ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ పుట్టిస్తున్నాయి.  

2 /9

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మౌనీ రాయ్ బాలీవుడ్ భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్రా’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

3 /9

అయితే మౌనీ చివరిసారిగా 'మేడ్ ఇన్ చైనా' సినిమాలో రాజ్‌కుమార్ రావు సరసన కనిపించింది. 

4 /9

మోడల్ అయిన మౌనీ రాయ్.. 2007లో ‘క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ’ సిరీయల్‌లో టీవీ నటిగా ఆరంగ్రేటం చేసింది. ఆ తర్వాత నాగిని... తదితర సీరియళ్లల్లో నటించి. బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.  

5 /9

6 /9

7 /9

8 /9

9 /9