బాలీవుడ్ నటి అందాల భామ మౌనీ రాయ్ తాజా ఫోటోలు

  • Nov 07, 2020, 18:28 PM IST

సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సాధించిన టి మౌనీ రాయ్. తెలుగు ప్రేక్షకులకు నాగినిగా పరిచయం కూడా. తన అభినయం, అందంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది మౌనీ. వరుసగా బాలీవుడ్ లో చిత్రాలు చేసేస్తోంది.

1 /6

అక్షయ్ కుమార్ తో గోల్డ్ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది మౌనీ రాయ్..

2 /6

రాజ్ కుమార్ రావ్ నటించిన మేడ్ ఇండియాలో నాటీ వైఫ్ పాత్రలో చక్కటి అభినయంతో మెప్పించింది.  

3 /6

సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం రెగ్యులర్ గా ఫోటలోను షేర్ చేస్తుంటుంది

4 /6

5 /6

6 /6