Kirna Narayanan: IPL 2020 యాంకర్ కిరా అందమైన ఫోటోలు చూస్తే ఫిదా కావల్సిందే

  • Nov 07, 2020, 15:41 PM IST

IPL 2020 క్రికెట్ లైవ్ షోను హోస్ట్ చేస్తున్న అందమైన భామ కిరా నారాయణన్ ను చూసే ఉంటారు కదా..మలేషియాకు చెందిన కిరా కేవల యాంకర్ మాత్రమే కాదు. నటి కూడా. ఇంతకుముందు ఫ్రీ కబడ్డీ లీగ్  పోటీలకు యాంకరింగ్ నిర్వహించింది. యూనివర్శిటీ లండన్ కాలేజ్ నుంచి బీఎస్సీ సైకాలజీ, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి యాక్టింగ్ డిప్లొమో పొందిన కిరా నారాయణన్..2018లో ముంబాయికు తరలివచ్చి..ప్రొఫెషనల్ యాక్టింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం IPL 2020 క్రికెట్ లైవ్ షో నిర్వహిస్తూ..తన అందాలతో అందర్నీ మైమరపిస్తోంది. కిరా అందమైన ఫోటోలు మీ కోసం..

1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7