Mrunal Thakur: అదిరిపోయే డ్రెస్సులో మృణాల్ ఠాకూర్…మతిపొగోడుతున్న హీరోయిన్

Mrunal Thakur Pics: సీతారామం సినిమాతో మన హృదయాలలో సీతగా మిగిలిపోయిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ నటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

  • Jan 19, 2024, 22:56 PM IST
1 /7

Mrunal Thakur Pics: దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది  

2 /7

మొదటి చిత్రం మంచి విజయం సాధించిన తర్వాత.. తన తదుపరి చిత్రాలను కూడా నటన ప్రాధాన్యత ఉన్నవే ఎంచుకుంటూ వస్తోంది.

3 /7

ముఖ్యంగా తన రెండవ సినిమా హాయ్ నాన్న  ఈ మధ్య విడుదలై మంచి విజయం సాధించింది. నాని హీరోగా చేసిన ఈ చిత్రం మృణాల్ పర్ఫామెన్స్ కి మంచి మార్కులు తెచ్చి పెట్టింది

4 /7

ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో బిజీగా ఉంది ఈ నటి.  

5 /7

ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ ముంబైలో కనిపించగా.. అక్కడ కొంతమంది ఫోటోగ్రాఫర్లు తీసిన తన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

6 /7

ఈ ఫోటోలలో మల్టీకలర్ మోడరన్ మ్యాక్సీ డ్రెస్ లో కనిపించి తన అభిమానుల మతిని పొగోడుతోంది మృణాల్ ఠాకూర్.

7 /7

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఈ హీరోయిన్ అభిమానులు ఇందులో మృణాల్ అందం చూసి ఫిదా అయిపోతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.