Mrunal Thakur Diet Secret: అసలు హీరోయిన్స్ అంతా అందంగా ఉండడానికి కారణం వారి డైట్ అని ఎంతో మంది నమ్ముతారు. అందుకే ఎవరన్నా హీరోయిన్ వాళ్ళ డైట్ గురించి చెబితే.. అభిమానులు చాలా ఆసక్తిగా వింటూ ఉంటాడు. ఇక ఈ మధ్యనే మృనాల్ ఠాకూర్ హెల్తీగా.. ఆరోగ్యంగా ఉండడానికి.. ఒక స్మూతీ తాగుతానని దాని గురించి చెప్పుకొచ్చింది.
Kalki Ticket Rates: రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకున్న.. కల్కి 2898 ఏడి.. చిత్ర బృందం..సినిమా టికెట్లను ఎక్కువ రేట్ కి.. ఆమిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలై.. మొదటి వారంతం పూర్తయిపోయింది. మరి ఇప్పటికైనా సినిమా టికెట్ రేట్లు తగ్గుతాయా.. అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Kalki 2898 AD box office: ప్రభాస్ కల్కి 2898 AD సినిమా జూన్ 27న.. భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి రోజు నుంచి ఈ సినిమా.. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్న.. ఈ సినిమా వారాంతం పూర్తయ్యే సరికి.. ఎంత కలెక్షన్లు నమోదు చేసుకుందో చూసేద్దామా..
Kalki 2898 AD Day 3 Collections: ప్రభాస్ కల్కి సినిమా.. బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. సినిమా కలెక్షన్లు.. గురించి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఓవరాల్ గా సినిమా కలెక్షన్.. ఎంతకి చేరుకుంటాయి అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా కలెక్షన్ల.. గురించి అశ్వినీ దత్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
Prabhas Kalki 2898AD Day 3 Collections :
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా..కల్కి 2898 ఏడి. ఈ చిత్రం ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్ అశ్విని తప్పకుండా ఈ సినిమాని.. తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా తీర్చిదిద్దుతారని అందరూ అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తీశారు ఈ దర్శకుడు..
Prabhas Kalki 2898AD Day 2 Collections : భారీ అంచనాల మధ్య.. ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో.. విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో.. కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రం.. రెండవ రోజు కూడా అదే రేంజ్ లో.. కలెక్షన్ల మోత మోగిస్తోంది. రెండో రోజు కూడా కల్కి.. కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు.
Kalki 2898 AD Collections: జూన్ 27న విడుదలైన.. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా ..చెప్పనవసరం లేదు. నిన్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలోనూ.. మంచి కలెక్షన్ సాధించింది. కాగా ఈ సినిమా గురించి.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన.. స్వప్నా దత్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది..
1st Day Collection of Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ..రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.48 కోట్ల షేర్ వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని రూ .50 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇలా మొదటి రోజు దాదాపు రూ.100 కోట్ల షేర్ తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ ను.. వసూలు చేసింది.
Mrunal Thakur Love Story: సినీ హీరోయిన్స్‌తో క్రికెటర్లు ప్రేమలో పడడం చాలాసార్లు చూశాం. ఇలానే ప్రేమ పెళ్లి చేసుకున్నారు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ. రన్‌మెషిన్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిలకు కోహ్లీ అంటే పిచ్చి. ఇలా కోహ్లీని పిచ్చిగా ప్రేమించిన వారిలో ఓ హీరోయిన్ కూడా ఉంది..? ఆమె ఎవరంటే..?
Mrunal Thakur Latest Interview: సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన.. మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మృణాల్ తను విన్న, ట్రై చేసిన కొన్ని విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ల.. గురించి మాట్లాడుతూ.. ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.
Mrunal Thakur: నటి మృణాల్ ఠాకూర్ ఇటీవల బొంబె టైమ్స్ ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆమె రెడ్ కలర్ లెహాంగాలో రాంప్ వాక్ చేస్తు తన అందాలతో అందరిని కట్టిపారేశారు.
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమా వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతారామం' సినిమాతో తెలుగులో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుసగా తెలుగులో దూసుకుపోతుంది.
Mrunal Thakur Slaps Star Hero: హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగు కన్నా ముందే హిందీ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగు జెర్సీ సినిమా హిందీ రీమేక్ ఆమెకు మంచి విజయం తెచ్చిపెట్టింది. కానీ ఈ సినిమాలో భాగంగా మృణాల్ తనకు ఎంతో ఇష్టమైన హీరోని కొట్టాల్సి వచ్చిందట…
Mrunal Thakur Family Star: సీతారామం సినిమాతో సౌత్ ఇండియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. కాగా ప్రస్తుతం ఈ నటి తెలుగు సినిమాల పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..
The Family Star Movie Review: విజయ్ దేవరకొండ హీరోగా సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. దాదాపు ఐదేళ్ల క్రితం పరశురామ్ దర్శకత్వంలో చేసిన 'గీత గోవిందం'తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత టాక్సీవాలా పర్వాలేదనపించినా.. విజయ్‌కు తగ్గర సాలిడ్ సక్సెస్ మాత్రం రాలేదు. మళ్లీ కాంబోలో తెరకెక్కిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీతో విజయ్ దేవరకొండ హిట్ అందున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Vijay Devarakonda Recent Movies 1st Day Collections: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లలో సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా సత్తా చూపెడుతున్నాడు విజయ దేవరకొండ. రవితేజ, నానిల తర్వాత స్వయంకృషితో స్టార్ అయింది ఇతనే. గత కొన్నేళ్లలో హీరోగా విజయ్ దేవరకొండ మార్కెట్ రేంజ్ మారిపోయింది. సినిమా సినిమాకు బిజినెస్ కూడా పెరుగుతోంది. తాజాగా ఈయన హీరోగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి బిజినెస్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ఎంత రాబట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈయన గత చిత్రా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..
Family Star 1st Day Collections: విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్ట్ చేసిన తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ డే ఎంత రాబట్టవచ్చు అంటే..
Family Star Censor Talk Review: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరి కొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
Family Star Pre Release Business: విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
Family star Vaccha Vacchhaa Video Song: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజాగా వచ్చా వచ్చా ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాట వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.