Mouni Roy Bikini : ఇలాంటి లేత అందాలను చూసి ఉండరు.. మౌనీ రాయ్ గుండెల్లో పెంచేస్తోంది హాయ్

Mouni Roy Latest Bikini Photoshoot మౌనీ రాయ్ ఫోటో షూట్లు నెట్టింట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఎక్కువగా ఆమె బికినీలో దర్శనమిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె బికినీలో హోయలొలికించింది.

  • Feb 06, 2023, 15:40 PM IST
1 /5

బాలీవుడ్‌లో బుల్లితెరపై మౌనీ రాయ్ పేరు తెలియని వారుండరు. నాగిని సీరియల్‌తో మౌనీ రాయ్‌కి ఇక్కడ సైతం మంచిక్రేజ్ ఏర్పడింది.

2 /5

బుల్లితెరపై, వెండితెరపై మౌనీ రాయ్‌కు మంచి నటిగా క్రేజ్ దక్కింది. కానీ ఆమెకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు.

3 /5

బ్రహ్మాస్త్ర సినిమాతో మౌనీ రాయ్ సత్తా ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది.

4 /5

మౌనీ రాయ్‌ గత ఏడాది వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయినా కూడా అందాల ప్రదర్శనలో మాత్రం తగ్గేదేలే అంటోంది.

5 /5

మౌనీ రాయ్ బికినీలో చేసే ఎక్స్ పోజింగ్ చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు నెట్టింట్లో మంటలు పెట్టేస్తోంది.