Neha Malik Hot Pics: నేహా మాలిక్ బికినీ ట్రీట్.. అందాలు చూపించడంలో ఇది నెక్ట్స్ లెవల్!

Actress Neha Malik shows her perfect curves in a bikini. నేహా మాలిక్ తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చారు. సముద్రపు ఒడ్డున ఎద అందాలు ఆరబోశారు. నేహా అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /6

నేహా మాలిక్ తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చారు. సముద్రపు ఒడ్డున ఎద అందాలు ఆరబోశారు. నేహా అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నేహా మాలిక్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అమ్మడి హాట్ అందాలకు ఫిదా కానీ వారుండరు.   

3 /6

ప్రస్తుతం నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి.   

4 /6

'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 'భన్వారి కా జాల్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్‌లో జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించారు.   

5 /6

నేహా మాలిక్ 2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేహా మోడలింగ్‌లో బిజీ అయ్యారు. పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచి తన అందాన్ని నిరూపించుకున్నారు.   

6 /6

1985 అక్టోబర్ 31న మధ్యప్రదేశ్‌లోని హర్దాలో నేహా మాలిక్ జన్మించారు. నేహా మ్యూజిక్ వీడియో సాంగ్స్ మరియు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు.