Neha Shetty Viral pics: చీరకట్టులో పిచ్చెక్కిస్తున్న నేహా శెట్టి, లేటెస్ట్ పిక్స్ వైరల్

Neha Shetty Viral pics: టిల్లు భామ నేహాశెట్టి మరోసారి అందాల విందు చేసింది. ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టుస్తున్నాయి. ఆ ఫోటోల్లో అంత గ్లామర్ గా ఉంది ఈ ముద్దుగుమ్మ. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /4

ఒకప్పుడు టాలీవుడ్ లో మలయాళ భామల హవా ఎక్కువ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో కన్నడ బ్యూటీల తాకిడి ఎక్కువైంది. అలా కన్నడ నుంచి వచ్చిన అందాల సోయగమే నేహా శెట్టి.   

2 /4

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన 'మెహబూబా' సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది నేహా. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

3 /4

డీజే టిల్లు మూవీతో యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో రాధిక పాత్రలో అద్భుతంగా నటించింది.   

4 /4

గత కొంత కాలంగా ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. దీంతో నేహా గ్లామర్ డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల గుండెల్లో చిచ్చుపెడుతున్నాయి.