Nidhhi Agerwal: వైట్ డ్రెస్‌లో ఏంజెలా మెరిసిపోతున్న నిధి అగర్వాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళంలో టాప్ భామగ దూసుకుపోతుంది. తెలుగులో సవ్యసాచి మూవీతో అడుగుపెట్టిన ఈ భామ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

1 /6

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది

2 /6

టాలీవుడ్‌లో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి మూవీతో పరిచయమైంది.

3 /6

ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో అభిమానులతో గుడి కట్టించుకుంది.

4 /6

ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది.

5 /6

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్..

6 /6

త్వరలో పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాతో పలకరించబోతుంది.