Niharika Konidela: క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తోన్న నిహారిక.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చిన తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఓ వైపు కథానాయికగా నటిస్తూనే.. ప్రొడ్యూసర్‌గా సత్తా చాటుతోంది. లాస్ట్ ఇయర్ తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది.

1 /5

భారతీయ సినీ జగత్తులో ఒకే ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగు పెట్టి తనకంటూ సెపరేట్ ఐడెండిటీ సంపాదించుకుంది.

2 /5

భారతీయ సినీ జగత్తులో ఒకే ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగు పెట్టి తనకంటూ సెపరేట్ ఐడెండిటీ సంపాదించుకుంది.

3 /5

ఆ మధ్య చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొని ఓ ఇంటావిడ అయింది. ఆ తర్వాత అతనికి విడాకుల ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

4 /5

నిహారిక కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా రాణిస్తోంది.

5 /5

అంతేకాదు సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. తాజాగా తన ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరించింది.