Niharika Konidela: చీరకట్టులో మరింత సొగసుగా నిహారిక కొణిదెల.. లేటస్ట్ పిక్స్ వైరల్..

Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. మెగా డాటర్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్‌గా నటిస్తూనే .. నిర్మాతగా రాణిస్తోంది. గతేడాది విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది.

1 /5

నిహారిక కొణిదెల గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.

2 /5

దాదాపు డజనుకు దగ్గరగా ఉన్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

3 /5

ఆ మధ్య చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత అతనికి విడాకుల ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

4 /5

నిహారిక కేవలం యాక్ట్రెస్‌గానే కాకుండా నిర్మాతగా రాణిస్తోంది.

5 /5

అంతేకాదు సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో నటించింది. తాజాగా చీరకట్టులో కనిపించి కనుల విందు చేసింది.