Jhanvi Kapoor:టాలీవుడ్ అతిలోకసుందరి.. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భామ తెలుగులో ఫుల్లుగా సెటిల్ అవ్వడానికి పెద్ద ప్లాన్ వేసింది అన్న టాక్ నడుస్తోంది..
Jr NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస హిట్లతో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర మూవీ లో ఓ పాత్ర గురించిన అప్డేట్ వైరల్ అయింది.
Jhanvi Kapoor in Black: బాలీవుడ్ తెరంగేత్రం చేసి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జాన్వి కపూర్. ప్రస్తుతం ఈ అతిలోక సుందరి కూతురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు అందరినీ తెగ అలరిస్తున్నాయి.
Devara: జాన్వి కపూర్ తెలుగు సినిమా ఇంకా విడుదల కాకపోయినా ఆమె గురించి తెలియని వారైతే సౌత్ ఇండియాలో ఉండరు. అందుకు ముఖ్య కారణం జాన్వి కపూర్ శ్రీదేవి కూతురు కావడమే.. కాగా ప్రస్తుతం జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది.. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఈ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Devara:యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకుడిగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా దేవర. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఆమె పాత్ర పేరుని ప్రకటించుకుంటూ తన ఫస్ట్ స్టిల్ ను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది జాన్వి కపూర్.
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీకపూర్ సినిమాల్లో ఆరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీకపూర్ తన మొట్ట మొదటి ఫొటో షూట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె వోగ్ మ్యాగ్ జైన్ ఫొటో షూట్ లో పాల్గొన్న వీడియోను పోస్ట్ చేసింది.
‘హాయ్ గైస్...దిస్ ఈజ్ జాన్వీకపూర్
బాహుబలి సినిమాతో టాలీవుడ్లోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఒక్క అతిలోక సుందరి శ్రీదేవి వద్ద మాత్రం తీరని విభేదాలను సొంతం చేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.