Niti Taylor Pics: తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న నితీ టేలర్

Niti Taylor: హీరోయిన్ నితీ టేలర్ తన హాట్ లుక్స్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఫిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Niti Taylor latest pics: తనీష్ హీరోగా నటించిన 'మేం వయసుకు వచ్చాం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నితీ టేలర్. ఈ మూవీ సక్సెస్ తో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత తెలుగులో పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. టేలర్ తన ప్రియుడైన పరీక్షిత్ బావాను 2020లో పెళ్లి చేసుకుంది. 
 

1 /5

తనీష్ హీరోగా నటించిన 'మేం వయసుకు వచ్చాం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నితీ టేలర్.       

2 /5

ఆ తర్వాత పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.       

3 /5

టేలర్ తన ప్రియుడైన పరీక్షిత్ బావాను 2020లో వివాహం చేసుకుంది.     

4 /5

ప్రస్తుతం ఈ బ్యూటీ తన హాట్ ఫిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి నెట్టింట హీట్ పుట్టిస్తుంది.  

5 /5

దీంతో ఈ అమ్మడు ఫోజులకు కుర్రకారు ఫిదా అవుతుంది.