Nivetha Pethuraj Saree: ఉల్లిపొర లాంటి చీరలో సెగలు రేపుతున్న నివేదా.. అందాలతోనే ధమ్కీ ఇస్తోందిగా!

Nivetha Pethuraj Saree Photos: ఉల్లిపొర లాంటి చీరలో నివేదా థామస్ సెగలు రేపుతోంది, అందాలతోనే ధమ్కీ ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది, ఆమె తాజా బ్లాక్ శారీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోల మీద మీరూ ఒక లుక్ వేయండి. 

  • Mar 18, 2023, 11:18 AM IST
1 /5

తమిళ భామ నివేదా పేతురాజ్ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. చేసింది చిన్న చిన్న సినిమాలు అయినా ఆమెకు మంచి పేరైతే లభిస్తోంది.   

2 /5

తాజాగా ఆమె విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న దాస్కా ధంకీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.   

3 /5

ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరగగా అందులో ఈ భామ ట్రాన్స్పరెంట్ బ్లాక్ శారీలో మెరిసింది.   

4 /5

ఉల్లి పొరలాంటి ఆ శారీలో ఆమె తనదైన శైలిలో అందాలు ఆరబోస్తూ షాక్ ఇచ్చింది. ఆమె అందాలకు కుర్రకారు అంతా ఫిదా అవుతూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.   

5 /5

బ్లాక్ శారీలో మత్తెక్కిస్తోంది అంటూ ఆమె మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె షేర్ చేసిన బ్లాక్ సారీ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి మరి