Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్

Anasuya Bharadwaj Family Pics అనసూయ భరద్వాజ్ ఫ్యామిలీతో ఇప్పుడు చిల్ అవుతోంది. అనసూయ వీకెండ్ అని అలా బయటకు వెళ్లినట్టుంది. తాజాగా అనసూయ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి.

  • Mar 18, 2023, 09:56 AM IST
1 /5

అనసూయకు యాంకర్‌గా, నటిగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అనసూయ అంందాలకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.

2 /5

అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది. జబర్దస్త్ షోను వదిలిన తరువాత స్టార్ మాలో ఓ ప్రోగ్రాం చేసింది. మళ్లీ ఇంకో ప్రోగ్రాంను ఒప్పుకోలేదు.

3 /5

అనసూయ ఎక్కువగా తన ఫ్యామిలీతో గడుపుతోంది. సినిమాలు చేస్తూనే బిజీగా ఉంటూ.. ఇలా ఫ్యామిలీతో విలువైన సమయాన్ని గడిపేస్తోంది.

4 /5

అనసూయ ఈ మధ్య ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ వెళ్తోంది. తాజాగా పలాసలో అనసూయ సందడి చేసింది.

5 /5

అనసూయ ఇప్పుడు వీకెండ్ మూడ్‌లో ఉన్నట్టుగా ఉంది. ఫ్యామిలీతో కలిసి అనసూయ వెకేషన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది.