Nora Fatehi Kusu Kusu Song : కుసు కుసు సాంగ్‌ లో నోరా ఫతేహీ అందాల మూమెంట్స్

Nora Fatehi Kusu Kusu in Sexy Outfit : నోరా ఫతేహీ పేరు ఇప్పుడు మళ్లీ కుర్రకారు మదిని దోచుకునేందుకు కొత్త పాటతో వచ్చింది ఈ డ్యాన్స్ బ్యూటీ. కుసు కుసు పాట (Kusu Kusu Song) పాటలో నోరా తన కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది. బెల్లీ డ్యాన్స్‌తో (Belly dance‌) మతి పోగొట్టేసింది.

  • Nov 12, 2021, 20:42 PM IST

Nora Fatehi Goes Kusu Kusu in Sexy Outfit Fans Call Her Hotness Queen : నోరా ఫతేహీ పేరు ఇప్పుడు మారుమోగిపోతూ ఉంది. ఈ పేరు విం​‍​టే మొదట అందరికీ గుర్తు వచ‍్చేది దిల్‌బర్‌ (dilbar) పాట. ఆ సాంగ్‌లో అదరగొట్టేసింది నోరా ఫతేహీ. యూత్‌ను అట్రాక్ట్ చేసేసింది. ఇప్పుడు మళ్లీ కుర్రకారు మదిని దోచుకునేందుకు కొత్త పాటతో వచ్చింది ఈ డ్యాన్స్ బ్యూటీ. బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహమ్‌ (John Abraham) తాజా చిత్రం సత్యమేవ జయతే 2 లో (atyameva Jayate 2).. కుసు కుసు పాట (Kusu Kusu Song) విడుదలైంది. ఈ పాటలో నోరా తన కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది. బెల్లీ డ్యాన్స్‌తో (Belly dance‌) మతి పోగొట్టేసింది. అలాగే అందుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి. 
(Images credit: Instagram/norafatehi)

1 /9

జారా ఎస్‌ ఖాన్‌, దేవ్‌ నేగీలు పాడిన కుసు కుసు పాటకు తనిష్క్‌ బగ్చీ లిరిక్స్‌ రాశారు. తెలుగులోనూ నోరా ఫతేహికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

2 /9

టెంపర్, కిక్ 2, లోఫర్, ఊపిరి వంటి మూవీలో స్పెషల్ సాంగ్స్‏లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే బాహుబలి (Bahubali) సినిమాలోనూ మనోహరి పాటతో అందరినీ ఆకట్టుకుంది.

3 /9

సత్యమేవ జయతే 2 (Satyameva Jayate 2) మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

4 /9

2018లో వచ్చిన సత్యమేవ జయతే భారీ సక్సెస్ తర్వాత జాన్‌ అబ్రహమ్‌తో ఆ మూవీ సీక్వెల్‌ తీశారు. మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో (Movie) రాజీవ్‌ పిల్లయ్‌, అనూప్‌ సోనీ, సాహిల్‌ వాయిద్‌ నటిస్తున్నారు.

5 /9

కుసు కుసు పాట (Kusu Kusu Song) విడుదలైంది. ఈ పాటలో నోరా తన కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది. బెల్లీ డ్యాన్స్‌తో (Belly dance‌) మతి పోగొట్టేసింది. అలాగే అందుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. 

6 /9

7 /9

8 /9

9 /9