Nora Fatehi Hot looks: గ్లామర్ గేట్లు లేపేసిన నోరా ఫతేహి, లేటెస్ట్ హాట్ పిక్స్ వైరల్

Nora Fatehi Hot Pics: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఎద అందాలను ఎరగా వేస్తూ కుర్రాళ్లను తనవైపు లాక్కుంటోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇందులో అంత హాట్ గా ఉంది ఈ బ్యూటీ.
 

1 /6

హాట్ ఫోటోషూట్ లతో కుర్రాళ్లకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది హాట్ బ్యూటీ నోరా ఫతేహి.  

2 /6

రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో అందాల మోత మోగించింది. ఈ ఫోటోలు నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి.   

3 /6

2014లో వచ్చిన 'రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్' అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది నోరా.  

4 /6

2015లో బిగ్ బాస్ లో పాల్గొంది. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రం సత్యమేవ జయతేలో " దిల్బర్ " సాంగ్ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయింది.  

5 /6

జూ.ఎన్టీఆర్-పూరీ కాంబోలో వచ్చిన టెంపర్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి తెలుగు వాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.   

6 /6

ఆ తర్వాత బాహుబలి, కిక్ 2, లోఫర్ వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి పాపులారిటీ తెచ్చుకుంది.