Oneplus 10R 5G Price: వన్‌ప్లస్‌ అధికారిక సైట్‌లో Oneplus 10R 5G మొబైల్‌పై అదనంగా రూ.3,000 వరకు బ్యాంక్‌ ఆఫర్‌ తగ్గింపు..

Oneplus 10R 5G Price: వన్‌ప్లస్ అధికారిక సైట్‌లో OnePlus 10R 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 4,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

  • Sep 12, 2023, 12:44 PM IST


Oneplus 10R 5G Price: వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో OnePlus 10R 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపుతో లభిస్తోంది. మొదట కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.38,999లకు విక్రయించింది. అయితే కంపెనీ తమ కమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని 15 శాతం తగ్గింపుతో రూ. 32,999లకే అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను మరింత తగ్గింపు ధరతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

1 /5

ప్రస్తుతం అధికారక వెబ్‌సైట్‌లో ఈ OnePlus 10R 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్‌లో లభిస్తోంది. మొదటి వేరియంట్‌ 128GB+8GBను కంపెనీ రూ. 32,999లకు విక్రయిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 256GB+12GBని రూ.36,999లకు అందిస్తోంది. 

2 /5

ఈ OnePlus 10R 5G మొబైల్‌ను ప్రత్యేక తగ్గింపుతో పొందడానికి అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను వన్‌ప్లస్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 

3 /5

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ అదనపు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయడానికి యాక్సిస్‌, సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డతో బిల్‌ చెల్లిస్తే..రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా పొందే సదుసాయం కూడా ఉంది. 

4 /5

ఈ OnePlus 10R 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి కంపెనీ అదనంగా కొన్ని బెనిఫిట్స్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా 6 నెలల వరకు Spotify Premiumను ఉచితంగా పొందవచ్చు. 

5 /5

ఈ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాంక్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 15W సూపర్‌ వోక్‌ చార్జర్, 6.7 120 Hz FHD+ డిప్లేను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు చాలా రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.