Anchor Anasuya Lip Kiss Video: యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్‌గా దుమ్ములేపిన అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై డిఫరెంట్ రోల్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తోంది. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే అనసూయకు సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ టీవీ షోలో ఏడేళ్ల బాలుడికి లిప్ కిస్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఈ వీడియోపై స్టార్ సింగర్ చిన్మయి ఫైర్ అవ్వగా.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Janasena: అందం, నటన కన్నా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తూ ఉంటుంది అనసూయ. ఈ క్రమంలో ఈ నటి పవన్ కళ్యాణ్ గురించి అలానే జనసేన గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
Anasuya Bharadwaj Political Comments: రాజకీయాలపై యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీ ఎన్నికలపై స్పందిస్తూ ఓ పార్టీకి మద్దతుగా పని చేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.
జబర్దస్త్ యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకున్న యాంకర్ అనసూయ ఇపుడు సినిమాల్లో, ఈవెంట్స్ చాలా బిజీగా మారిపోయింది. గతంలో అల్లుఅర్జున్ పై చేసిన కామెంట్స్ మళ్లీ చర్చల్లోకి వచ్చాయి.. తిరిగి తిరిగి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో చూడాలి.
Anasuya Latest Pics: యాంకర్ అనసూయ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. బుల్లితెరకు ఎప్పుడో గుడ్‌బై చెప్పిన ఈ భామ.. నటిగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులకు కాస్త దూరమైనా.. సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటోంది.
Anasuya Susank Bharadwaj Liplock అనసూయ భరద్వాజ్ తన భర్తతో కలిసి వెకేషన్లో సందడి చేస్తోంది. ఆమె వివాహా దినోత్సవం సందర్భంగా వెకేషన్లో బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో మంటలు పుట్టించేస్తున్నాయి. భర్తతో లిప్ లాక్ చేస్తూ ఇచ్చిన పోజులు కిక్కిస్తున్నాయి.
Anchor Anasuya Latest Pics in Blue Dress: అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో క్రేజీ పిక్స్‌తో నెటిజన్లను అలరిస్తోంది. తాజాగా మోడ్రన్ డ్రెస్‌లో లేటెస్ట్ ఫోటో షూట్ చేసింది. బ్లూ మైంగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరూ కూడా చూసేయండి మరి.
Anchor Anasuya Bharadwaj Bikini Pic యాంకర్ అనసూయ తాజాగా బికినీలో కనిపించింది. ఇంత వరకు బికినీలో కనిపించిన దాఖలాలు లేవు. బికినీ ఫోటోలు షేర్ చేయమని అభిమానులు అడిగినా నిరాకరించేది. కానీ ఇప్పుడు అనసూయ బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది.
Anasuya Bharadwaj Satires on Media అనసూయ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. తన ఫేస్ బుక్ స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అనసూయ తన మీద తప్పుగా రాసిన వారి మీద కౌంటర్లు వేసింది. ఉప్పూ కారం తింటే అలా రాయరంటూ మండి పడింది.
Anasuya Bharadwaj Latest Saree సోషల్ మీడియాలో అనసూయ అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనసూయ చీరకట్టు అందాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆమె నాభి అందాలు, నడుము సొగసులు చూసి నెటిజన్లకు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.
Anasuya Bharadwaj About Her Role అనసూయ తాజాగా తన అభిమానులతో నెట్టింట్లో ముచ్చట్లు పెట్టేసింది. అయితే ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి అనసూయ సమాధానం చెప్పుకొచ్చింది. అయితే ఎక్కువగా పాజిటిట్ ట్వీట్లకే ఆమె రిప్లై ఇచ్చింది.
Anasuya Bharadwaj Saree Photoshoot అందానికే అడ్రస్‌గా నిలిచే అనసూయకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె అందాల ఆరబోత, చీరకట్టు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఆమె వస్త్రాధారణ ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన చీరకట్టులోని ఫోటోలను చూసి నెటిజన్లకు కునుకు కరువయ్యేలా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.