OnePlus Nord CE3 5G Price: తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్‌ మొబైల్‌..రూ.4,000 తగ్గింపుతో OnePlus Nord CE3 5G ఫోన్‌..

OnePlus Nord CE3 5G Price: వన్‌ప్లస్‌ స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది కంపెనీ.. ఈ తగ్గింపు ఆఫర్స్‌లో భాగంగా మీరు  OnePlus Nord CE3 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.4,000 వరకు తగ్గింపు లభిస్తోంది.
 

  • Sep 09, 2023, 12:05 PM IST

OnePlus Nord CE3 5G Price: వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్స్‌ లభిస్తోంది. ఈ ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా మొబైల్‌ ఫోన్‌లను కొనుగోలు చేస్తే దాదాపు 25 శాతంకు పైగా తగ్గింపు లభిస్తోంది. ఈ డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా OnePlus Nord CE3 5G మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /5

ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌లో భాగంగా OnePlus Nord CE3 5Gపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.  

2 /5

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను అదనపు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయడానికి వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు తగ్గింపు పొందవచ్చు.   

3 /5

వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో OnePlus Nord CE3 5G మొబైల్‌పై అదనపు తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ ఫోన్‌ ఎక్చేంజ్‌ చేసి అదనంగా రూ. 3,000 వరకు బోనస్‌ పొందండి. 

4 /5

అంతేకాకుండా ఈ OnePlus Nord CE3 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి కంపెనీ అదనంగా రూ. 4,500 విలువ చేసే రూ.399 JIO పోస్ట్‌ పేయిడ్‌ ఫ్లాన్‌ కూడా అందిస్తోంది. దీంతో పాటు ఫ్రీగా 6 నెలల వరకు Spotify ప్రీమియంను కూడా అందిస్తోంది.   

5 /5

ఈ OnePlus Nord CE3 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాలు డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా Qualcomm Snapdragon 782G చిప్‌సెట్‌పై ఈ స్మార్ట్‌ఫోన్‌ పని చేస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్ 13, ఆక్సిజన్‌ఓఎస్ 13.1పై పని చేస్తుంది. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x