Samantha:స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ది నాడ్ మ్యాగజైన్ కోసం చేసిన ప్రత్యేక ఫోటో షూట్‌తో పాటు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. తన చిన్ననాటి జీవితం, కెరీర్ ప్రారంభం, భవిష్యత్ లక్ష్యాల గురించి సమంత ఎంతో నిజాయితీగా మాట్లాడింది.
Samantha:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు తాజా అప్డేట్ పెద్ద షాక్‌గా మారింది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా అనుకున్న తేదీకి విడుదల కాకుండా వాయిదా పడింది. మొదట ఈ సినిమాను మే 2026లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అధికారికంగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
Samantha Naga Chaitanya Simran Wedding: 2021లో విడాకులు తీసుకున్న తర్వాత సమంత, నాగచైతన్య మరోసారి ఒకే వేదికపై కనిపించారు. ప్రస్తుతం సమంత రాజ్ నిడిమోరును పెళ్లాడగా.. నాగచైతన్య శోభిత ఒక్కటయ్యారు. సమంత, నాగ చైతన్య ఇటీవల ఒకే పెళ్లి వేడుకకు కలిసి హాజరయ్యారు.
Samantha Husband Nature : సినీ నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం మా ఇంటి బంగారం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉండటంతో, వివిధ ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ఆమె వెన్నెల కిషోర్ తో చేసిన ఒక ఫన్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samantha:టాలీవుడ్లో స్టార్ జంటగా ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న సమంత రూత్ ప్రభు.. నాగచైతన్య విడాకుల విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరి ప్రేమ కథ ‘ఏమాయ చేశావే’ సినిమా సమయంలో మొదలై, కొంతకాలం డేటింగ్ తర్వాత పెళ్లిగా మారింది. పెళ్లి తర్వాత కూడా వీరు చాలా హ్యాపీగా జీవించారు. సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన క్షణాలను అభిమానులతో పంచుకునేవారు.
Samantha Career:సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సమంతపై ఒక దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.. ముఖ్యంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో ఆమెను తీసుకోవడం ఇష్టం లేదు అంటూ చెప్పకు వచ్చాడు ఆ డైరెక్టర్..
Samantha about Star Actress : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత జోష్‌తో ముందుకు సాగుతున్నారు. పెళ్లి తర్వాత తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్తూ సినిమాలు..వెబ్ సిరీస్‌లు, వ్యాపారాలు ఇలా అనేక రంగాల్లో బిజీగా ఉన్నారు. ఆమె స్వంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తూ, అందులో ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా మే 15న విడుదలకు సిద్ధమవుతోంది.
Samantha:ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో.. సమంత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సమంత వాడు కొంచెం.. ఈమధ్య హాలీవుడ్ రిపోర్టర్ వాళ్లు నిర్వహించిన ఉమెన్ ఇన్ ఇండస్ట్రీ అనే ఈవెంట్లో మహిళల గురించి, వారి కెరీర్ ప్రయాణం గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. ఈ ఈవెంట్లో మాట్లాడిన ఆమె, భవిష్యత్తులో మహిళలు సమానంగా, న్యాయంగా చూడబడే రోజు రావాలని తన ఆశలను తెలిపింది.
Samantha Bedroom Post :తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత రూత్ ప్రభు ఇటీవల మరోసారి సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ పెట్టారు. ఆమె భర్త రాజ్ గురించి సమంత పెట్టిన ఈ పోస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
Samantha Personal Life సమంత రూత్ ప్రభు జీవితంలో గత కొన్ని సంవత్సరాలగా ఆమె ఎన్నో కష్టాలు చూసిన విషయం తెలిసిందే. 2021లో ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన విడాకుల తర్వాత, సమంత చాలా కష్టమైన మానసిక దశను ఎదుర్కొన్నారని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ సమయంలో ఆమె పూర్తిగా తనలో తానే మూసుకుపోయానని..ఎవరి మీదా ఆధారపడలేనని అనుకున్నానని వెల్లడించింది.
Maa Inti Bangaram Release Date: సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా మే నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు మంచి బజ్ ఏర్పడింది.
10 Crores Of Worth Farmhouse Gifted To Samantha Know Who Given And That Story: సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన అనంతరం ప్రస్తుతం నిర్మాతగా.. ఇతర వ్యాపారాలతో బిజీగా ఉన్న సమంత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే సమంతకు ఒకరు ఫామ్‌హౌస్ గిఫ్ట్‌గా ఇచ్చారని తెలుస్తోంది. ఇంతకీ ఎందుకో తెలుసా? అతడెవరో తెలుసుకుందాం.
Samantha Ruth Prabhu:భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన అట్‌హోమ్ రిసెప్షన్‌కు.. ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు హాజరయ్యారు. జనవరి 26న జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ..మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Samantha About Life: నటి సమంత రూత్ తాజాగా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఆ ఫోటోలో సమంత లైట్ బ్లూ రంగు వర్కౌట్ డ్రెస్‌లో. ఆకాశం కింద ఎక్సర్సైజ్ చేస్తూ కనిపించింది. ఆ ఫోటోతో పాటు ఆమె కొన్ని ఫిట్నెస్ చిత్రాలను కూడా పంచుకుంది.
Samantha Maa Inti Bangaram: స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ తన ఆరోగ్యంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అత్యంత వేగంగా, పక్కా ప్లానింగ్‌తో మొదలుపెట్టారు. పెళ్లైన 37 రోజులకే అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త చెప్పారు.
Samantha in Mumbai: ఇటీవల జరిగిన హైదరాబాదు ఘటన తర్వాత..ప్రముఖ నటి సమంత.. మంగళవారం ముంబైకు తిరిగి వచ్చారు. హైదరాబాదులో చిన్న పని నిమిత్తం వెళ్లిన సమంత.. తిరిగి ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న సమయంలో ఆమె భర్త..దర్శకుడు Raj Nidimoru ఆమెకు స్వాగతం పలికారు. ఈ దృశ్యాలు అక్కడున్న పాపరాజ్జీల దృష్టిని ఆకర్షించాయి.
Samantha Marriage : సమంత రెండో పెళ్లి జరిగి చాలా రోజులు కావస్తోంది. కానీ ఇప్పటికి కూడా సమంత పెళ్లికి.. సంబంధించిన చిన్న వార్త కూడా వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో సమంత భూతశుద్ధి వివాహం చేసుకుంది.. తన మాజీ భర్త వల్లే అని వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..
Samantha raj nidimoru in aiport video: సమంతా,రాజ్ నిడిమోరులో ఇద్దరు ముంబైలోని ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. వీరిద్దరు హనీమూన్ కు వెళ్తున్నారంటూ నెట్టింట కొత్త రచ్చ మొదలైంది. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
Samantha Inspiring Journey: సమంత రూత్ ప్రభు.. ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేవి సినిమాలు, కాంట్రవర్సీలు, విమర్శలు, ట్రోల్స్. ఎందుకంటే ఆమె జీవితం సినిమాను మించిపోయే విధంగా ఉంటుంది. సంతోషకరమైన సమయాలతోపాటు ట్రాజెడీ అనిపించే సంగతులు చాలానే వినిపిస్తాయి. వీటి గురించి కొందరికి తెలిస్తే ఇంకొందరికి తెలియదు. ఇప్పుడు సమంత 38 ఏళ్లు. నాగచైతన్యతో విడాకుల తర్వాత దర్శనకుడు రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకుంది. కానీ సమంత జీవితం ఒక తెరిచిన పుస్తకం. రెండు పూటలా తిండి తినలేని పరిస్థితి నుంచి నేడు స్టార్ హీరోయిన్ గా.. కోట్లాది రూపాయలు పోగు చేసి ఓ వర్గానికి స్పూర్తిగా నిలిచింది.
Samantha Raj Nidimoru Honeymoon: టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో విడాకుల తర్వాత హీరోయిన్ సమంత ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్నేళ్లుగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉన్న సామ్.. తాజాగా డిసెంబరు 1న పెళ్లి చేసుకుంది. సామ్ ఇప్పుడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందట.
Samantha participated in maa inti Bangaram shooting: స్టార్ హీరోయిన్ పెళ్లి అయిన నాలుగు రోజులకే షూటింగ్ లలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత డెడికేషన్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Samantha Body Fitness: ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంతకు జిమ్‌లో చెమటోడ్చడం చాలా ఇష్టమట. కొన్నేళ్ల క్రితం అనారోగ్యానికి గురైన సమంత.. ఇప్పుడు పూర్తిగా కోలుకొని జిమ్‌కి వెళ్లి తిరిగి పూర్వవైభవం (ఫిట్నెస్) సాధించింది. 38 ఏళ్ల వయసులోనూ ఆమె ఇంత యవ్వనంగా కనిపించడానికి రహస్యం ఇదేనట.