Aleeze Nasser: బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న పాకిస్తాన్ అందం ఇదే
Nov 22, 2020, 20:58 PM IST
బాలీవుడ్ లో పాకిస్తానీ కళాకారులు గతంలో చాలామంది వచ్చారు. ఇప్పుడు మరో పాకిస్తానీ అందం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. పేరు అలీజ్ నాసిర్. నాజూకైన అందాలతో అభిమానుల్ని ఫిదా చేయడానికి సిద్ధమౌతోంది.