Zainab Abbas On Siraj: సిరాజ్ బౌలింగ్ కు ఫిదా అయిన పాకిస్థానీ యాంకర్

Zainab Abbas On Siraj: టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ కు ఓ పాకిస్తానీ యాంకర్ మనసు పారేసుకుంది. గతంలో జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడని కొనియాడింది.  

  • Nov 12, 2021, 18:08 PM IST

Zainab Abbas On Siraj: టీమ్ఇండియా ఫాస్ట్​ బౌలర్​ మహ్మద్​​ సిరాజ్​.. అనతికాలంలోనే తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగడం సహ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు. ఈ పేసర్​కు భారత్​లోనే కాకుండా.. దాయాది దేశమైన పాకిస్థాన్​లోనూ అభిమానులున్నారంటే నమ్ముతారా? అవునండి మీరు చదివింది నిజమే! పాకిస్థాన్​ స్పోర్ట్స్​ యాంకర్​, జర్నలిస్టు జైనాబ్​ అబ్బాస్​కు సిరాజ్​ అంటే విపరీతమైన అభిమానం అని ఆమె అనేకసార్లు వెల్లడించింది.

1 /5

జైనాబ్​ అబ్బాస్​కు సిరాజ్​ అంటే విపరీతమైన అభిమానం అని ఆమె అనేకసార్లు వెల్లడించింది.

2 /5

జైనాబ్ అబ్బాస్ పాకిస్థాన్​లోని లాహోర్​లో జన్మించింది. ఆమె తండ్రి నసీర్ ఓ క్రికెటర్. పాకిస్థాన్ దేశవాళీ టోర్నీల్లో ఆడాడు.

3 /5

సిరాజ్​ ఓ వరల్డ్​ క్లాస్​ ఫాస్ట్​బౌలర్​ అని ప్రశంసలు కురిపించింది.

4 /5

ఆస్ట్రేలియా సిరీస్​తో పాటు లార్డ్స్​లో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో అతడి ప్రతిభ కనపడుతుందని కితాబిచ్చింది.

5 /5

జస్ప్రిత్​ బుమ్రా, ఇషాంత్​ శర్మ, మొహమ్మద్​ షమీ విదేశాల్లో టీమ్ఇండియా గెలుపునకు విశేషమైన కృషి చేస్తారని కొనియాడింది.